తెలుగు అదిగో అంజారము
పల్లవిఅదిగో అంజూరము ఓ క్రైస్తవా - చిగురించెను చూడుము (2)
ఇదిగో నేను త్వరగా వత్తును
సిద్ధపడుడి అను స్వరమును వినగా (2)
1)నూట ఇరువది సంవత్సరములు
చాటెను నోవాహు దేవుని వాక్యమున్ (2)
పాటించక ప్రభు మాటలు వారలు (2)
నీటిలో మునిగిరి పాఠము నీకిది (2)
|| అ ||
2)జ్ఞాపకముంచుము లోతు సతీమణి
శాపనగర ప్రియ స్నేహితురాలు (2)
ఆపదనెరిగియు ఆశలు వీడక (2)
నాశన మొందెను పాఠము నీకిది (2)
|| అ ||
3)లోకము మోసము రంగుల వలయము
నాశన కూపము నిరతము శోకము (2)
యేసే మార్గము సత్యము జీవము (2)
యేసుని రాజ్యము నిత్యానందము (2)
|| అ ||
English Adigo Anjaaramu
ChorusAdigo Anjooramu O Kraistavaa - Chigurinchenu Choodumu (2)
Idigo Nenu Tvaragaa Vattunu
Sidhapadudi Anu Svaramunu Vinagaa (2)
1)Noota Iruvadi Sanvatsaramulu
Chaatenu Novaahu Devuni Vaakyamun (2)
Paatinchaka Prabhu Maatalu Vaaralu (2)
Neetilo Munigiri Paathamu Neekidi (2)
|| A ||
2)Gnaapakamunchumu Lotu Sateemani
Saapanagara Priya Snehituraalu (2)
Aapadanerigiyu Aasalu Veedaka (2)
Naasana Mondenu Paathamu Neekidi (2)
|| A ||
3)Lokamu Mosamu Rangula Valayamu
Naasana Koopamu Niratamu Sokamu (2)
Yese Maargamu Satyamu Jeevamu (2)
Yesuni Raajyamu Nityaanandamu (2)
|| A ||