తెలుగు మీ దేహములు మీ దేవుని కి
పల్లవిమీ దేహములు - మీ దేవునికి ఆలయములై యున్నవని
ఎరుగరా ! తిరగరా ! మారుమనస్సు నొందన్
1)నిత్య దేవుడు నిన్నే కోరెనుగ సత్య దేవుడు నీలో వసియించును
నేడే పిలువుమిక వెలుగొందుమిక - నేడె రక్షణ దినమని చాటుమిక
|| నీ ||
2)మీ దేహములన్నియు క్రీస్తునకు అవయవములు ఔనని నమ్మితిరా?
వేశ్యాయవములుగ చేసెదరా ! పాడుచేయకు దేవుని ఆలయము
|| నీ ||
3)మన సంఘమునకు తల క్రీస్తేసే - తలదాల్చుడి క్రీస్తుడి బోధనిక
ఈ లోకములో పరలోకములో - మనమేకముగ బ్రతుకన్
|| నీ ||
4)సజీవపు రాళ్ళవలె నుండి - ఆత్మీయ మందిరము కట్టుదము
క్రీస్తేసుని పునాదిపై నిలచి - మన పనికై జీతము పొందుదమా
|| నీ ||
English Mee Dehamulu Mee Devuniki
ChorusMee Dehamulu - Mee Devuniki Aalayamulai Yunnavani
Erugaraa ! Tiragaraa ! Maarumanassu Nondan
1)Nitya Devudu Ninne Korenuga Satya Devudu Neelo Vasiyinchunu
Nede Piluvumika Velugondumika - Nede Rakshana Dinamani Chaatumika
|| Nee ||
2)Mee Dehamulanniyu Kreestunaku Avayavamulu Aunani Nammitiraa?
Vesyaayavamuluga Chesedaraa ! Paaducheyaku Devuni Aalayamu
|| Nee ||
3)Mana Sanghamunaku Tala Kreestese - Taladaalchudi Kreestudi Bodhanika
Ee Lokamulo Paralokamulo - Manamekamuga Bratukan
|| Nee ||
4)Sajeevapu Raallavale Nundi - Aatmeeya Mandiramu Kattudamu
Kreestesuni Punaadipai Nilachi - Mana Panikai Jeetamu Pondudamaa
|| Nee ||