Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 538 Old No: 670

న్యాయమా న్యాయమా

Nyaaymaa Nyaaymaa

Open in Word & Worship App
తెలుగు   న్యాయమా న్యాయమా
పల్లవి
న్యాయమా న్యాయమా ఇది న్యాయమా నీ ప్రభువు నీపట్ల
చూపిన ప్రేమకు, ఇది న్యాయమా, ఇది న్యాయమా
1)
సృష్టిలోవన్ని నీకిచ్చియుండగ - పాపవిముక్తికై ప్రాణమర్పింపగా
ధరణిలో నిన్ను ధన్యుని చేయగ - ప్రభువుని ద్వేషిస్తే న్యాయమా
|| న్యాయ ||
2)
తలవాల్చుటకే స్థలమే లేక - సిలువలో ప్రభువు తలవాల్చెను
పరమునే నీకు స్థానమునియ్యగా - కొలవేసి ఇచ్చుట న్యాయమా
|| న్యాయ ||
3)
వెదజల్లి అభివృద్ధి పొందువారు - ఎందరో ఎందరో ఉండగ
తగినదాని కన్నా తక్కువ ఇచ్చి - లేమికి వచ్చుట న్యాయమా
|| న్యాయ ||
English   Nyaaymaa Nyaaymaa
Chorus
Nyaayamaa Nyaayamaa Idi Nyaayamaa Nee Prabhuvu Neepatla
Choopina Premaku, Idi Nyaayamaa, Idi Nyaayamaa
1)
Srushtilovanni Neekichchiyundaga - Paapavimuktikai Praanamarpinpagaa
Dharanilo Ninnu Dhanyuni Cheyaga - Prabhuvuni Dveshiste Nyaayamaa
|| Nyaaya ||
2)
Talavaalchutake Sthalame Leka - Siluvalo Prabhuvu Talavaalchenu
Paramune Neeku Sthaanamuniyyagaa - Kolavesi Ichchuta Nyaayamaa
|| Nyaaya ||
3)
Vedajalli Abhivruddhi Ponduvaaru - Endaro Endaro Undaga
Taginadaani Kannaa Takkuva Ichchi - Lemiki Vachchuta Nyaayamaa
|| Nyaaya ||
Present