తెలుగు క్రైస్తవ సోదరా క్రైస్తవ సోదరీ
పల్లవిక్రైస్తవ సోదరా - క్రైస్తవ సోదరీ - ప్రభువు మనసునే ఎరుగవా
ప్రభువు కొరకే సాగవా
1)యేసు నెరుగని ఎందరో - నశియించి పోవుచుండగ
యేసుని ఎరిగిన నీవును - ఎరుగనట్లుగా పోదువా
|| క్రెస్తవ ||
2)యేసు నెరిగిన ఎందరో - స్వార్ధపరులై వుండగా
తీర్పువుందని ఎరుగక - నీవు వారిలో వుందువా
|| క్రెస్తవ ||
3)స్వార్థపరులై ఎందరో - వాక్య సత్యము మార్చెగా
సత్యమును నమ్మి నీవును - సౌఖ్యబ్రతుకు నే కోరుచుందువా
|| క్రెస్తవ ||
4)శరీరాశలు చంపకెందరో - వాక్య సత్యము మార్చగా
వాక్యమెరిగినా - నీవును - ప్రభువుకై నీవు నిలువుమా
|| క్రెస్తవ ||
5)సత్యమెరిగిన ఎందరో - సంఘములను చీల్చుచుండగా
ఏమి చేయుట యుక్తమో - ఎరిగి సాగుమా సోదరా
|| క్రెస్తవ ||
English Kraistava Sodaraa Kraistava Sodaree
ChorusKraistava Sodaraa - Kraistava Sodaree - Prabhuwu Manasune Erugavaa
Prabhuwu Korakee Saagavaa
1)Yesu Nerugani Endaro - Nasiyinchi Povuchundaga
Yesuni Erigina Neevunu - Eruganatlugaa Poduvaa
|| Kraistava ||
2)Yesu Nerigina Endaro - Svaardhapurulai Vundagaa
Teerpuvundani Erugaka - Neevu Vaarilo Vunduvaa
|| Kraistava ||
3)Svaardhapurulai Endaro - Vaakya Satyamu Maarchegaa
Satyamunu Nammi Neevunu - Soukhyabratuku Ne Koruchunduvaa
|| Kraistava ||
4)Sareeraaasalu Champakendaro - Vaakya Satyamu Maarchagaa
Vaakyamerigina - Neevunu - Prabhuvukai Neevu Niluvumaa
|| Kraistava ||
5)Satyamerigina Endaro - Sanghamulanu Cheelchuchundagaa
Emi Cheyuta Yuktamo - Erigi Saagumaa Sodaraa
|| Kraistava ||