తెలుగు సహోదరులారా ప్రభువు రాకడ
పల్లవిసహోదరులారా ప్రభువు రాకడ - సమీపమాయెను ఓర్చుకొనుడి
1)వ్యవసాయకుని చూచితిరా - తొలకరి కడవరి వర్షము
సమకూడు వరకు ఓర్చెను - విలువైన భూఫలము నిమిత్తము
ఓపికతో కనిపెట్టి యుండెను - ఓర్చుకొనుట నేర్చుడి
|| సహో ||
2)ఒకరి మీద ఒకరు సణగకుడి - సణిగి నశించిరి సహోదరులు
ఒకరి ఒకరు ప్రేమించుడి - ఒకరితో ఒకరు కలిసుండుడీ
కలసి మెలసి జీవించిన కలదు సుఖము ఓ ప్రియుడా
|| సహో ||
English Sahodarulaaraa Prabhuvu Raakada
ChorusSahodarulaaraa Prabhuvu Raakada - Sameepamaayenu Orchukonudi
1)Vyavasaayakuni Choochitiraa - Tolakari Kadavari Varshamu
Samakoodu Varaku Orchenu - Viluvaina Bhoophalamu Nimittamu
Opikato Kanipetti Yundenu - Orchukonuta Nerchudi
|| Saho ||
2)Okari Meeda Okaru Sanagakudi - Sanigi Nasinchiri Sahodarulu
Okari Okaru Preminchudi - Okarito Okaru Kalisundudee
Kalasi Melasi Jeevinchina Kaladu Sukhamu O Priyudaa
|| Saho ||