Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 534 Old No: 637

పరిశుద్ధ సంఘమా

Parishuddha Sangamaa

Open in Word & Worship App
తెలుగు   పరిశుద్ధ సంఘమా
పల్లవి
పరిశుద్ధ సంఘమా - ప్రభుయేసు జనాంగమా
ప్రభువు కొరకు నీ పరుగు తిరుగులేక సాగుచు
1)
లోక ఆశలకు లొంగక - లోతు భార్యవలె నుండక
లోకాధికారియైన - సాతానుకు లొంగక
లోక రక్షకుని కొరకు - లోబడి జీవించుచూ
|| పరిశుద్ధ ||
2)
ప్రభుని అడుగు జాడలు గమనించుచూ
ప్రభువు మార్గములో నీవు నడువుమా
పరిశుద్ధతే ప్రాణమని - పరలోకమే గమ్యమని
పాపుల రక్షణ కొరకై ప్రార్థనలో సాగుమా
|| పరిశుద్ధ ||
3)
రక్షణ శిరస్త్రాణము ధరియించుమా - నిరీక్షణలో రక్షణలో ఎదుగుమా
విశ్వాసమనే డాలును - విడుకవ చేపట్టుమా
దానితో అపవాది అగ్ని బాణములను ఆర్పుమా
|| పరిశుద్ధ ||
4)
ఏ తెంచును యేసు రాజు వేగమే - ఎడ తెగక ఎదురు చూచు చుండుమా
ఏవైనా లోపమున్న ఇప్పుడే సరిచేసుకో
ఇచ్చెను ప్రభు యేసు నీకు ఇంత మంచి తరుణము
|| పరిశుద్ధ ||
English   Parishuddha Sangamaa
Chorus
Parisudha Sanghamaa - Prabhuyesu Janaangamaa
Prabhuvu Koraku Nee Parugu Tiruguleka Saaguchu
1)
Loka Aasalaku Longaka - Lotu Bhaaryavale Nundaka
Lokaadhikaariyaina - Saataanuku Longaka
Loka Rakshakuni Koraku - Lobadi Jeevinchuchoo
|| Parisudha ||
2)
Prabhuni Adugu Jaadalu Gamaninchuchoo
Prabhuvu Maargamulo Neevu Naduvumaa
Parisudhate Praanamani - Paralokame Gamyamani
Paapula Rakshana Korakai Praarthanalo Saagumaa
|| Parisudha ||
3)
Rakshana Sirastraanamu Dhariyinchumaa - Nireekshanalo Rakshanalo
Edugumaa
Visvaasamane Daalunu - Vidukava Chepattumaa
Daanito Apavaadi Agni Baanamulanu Aarpumaa
|| Parisudha ||
4)
e Tenchunu Yesu Raaju Vegame - Eda Tegaka Eduru Choochu Chundumaa
evainaa Lopamunna Ippude Sarichesuko
Ichchenu Prabhu Yesu Neeku Inta Manchi Tarunamu
|| Parisudha ||
Present