తెలుగు నిను పిలిచిన వాడగు
పల్లవినిను పిలిచినవాడగు యేసునాధుడు పరిశుద్ధుడు
బలపరచినవాడగు యేసునాధుడు పావనుడు
కొనసాగెదవా - ప్రభుయేసునిలో - పరిశుద్ధునిగా జీవించెదవా
1)నేర్పరి యేసుడెగా - నిను రూపించెనుగా
పాపపు పంకిల తావులనుండి - నిను విడిపించెనుగా
|| నిన్ను ||
2)యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా
ఏ స్థితికైనను చాలినవాడు - నీ ప్రియుడేసుడెగా
|| నిన్ను ||
3)లోకమునందునను - నశించు ఆత్మలకు
పాపపంకిల జీవితాలకు - యేసుని చూపెదవా
|| నిన్ను ||
4)సజీవయాగముగా - అర్పణ చేసెదవా
ఉత్తమము అనుకూలమును - ప్రభు చిత్తము చేసెదవా
|| నిన్ను ||
English Ninu Pilichina Vaadagu
ChorusNinu Pilichinavaadagu Yesunaadhudu Parisuddhudu
Balaparachinavaadagu Yesunaadhudu Paavanudu
Konasaagedavaa - Prabhuyesunilo - Parisuddhunigaa Jeevinchedavaa
1)Nerpari Yesudegaa - Ninu Roopinchenugaa
Paapapu Pankila Taavulanundi - Ninu Vidipinchenugaa
|| Ninnu ||
2)Yesuni Saakshiganu - Ninne Korenugaa
e Sthitikainanu Chaalinavaadu - Nee Priyudesudegaa
|| Ninnu ||
3)Lokamunandunanu - Nasinchu Aatmalaku
Paapapankila Jeevitaalaku - Yesuni Choopedavaa
|| Ninnu ||
4)Sajeevayaagamugaa - Arpana Chesedavaa
Uttamamu Anukoolamunu - Prabhu Chittamu Chesedavaa
|| Ninnu ||