Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 531 Old No: 569

నీ దేహం నా దేహం

Nee Deham Naa Deham

Open in Word & Worship App
తెలుగు   నీ దేహం నా దేహం
పల్లవి
నీ దేహం నా దేహం - పరిశుద్ధాత్మకు ఆలయం
ఈ లోకం ఈ భోగం - ప్రేమించకుమా నేస్తం
1)
నిరతంబు ప్రభు కొరకు నాజీరై బ్రతికినచో
సంసోను వలె మనము శక్తిని కోల్పోకుందుము
|| నీ ||
2)
శరీరమును ప్రేమించి శోధనలలో చిక్కకుమా
ప్రభు యేసే నీ జయము ప్రార్థించుట మానకుమా
|| నీ ||
3)
ప్రాణాత్మలను సమర్పించిన - ప్రభుయేసుని స్తుతియించిన
దావీదువలె మనము - దీవెనలు పొందెదము
|| నీ ||
4)
నిజముగను మన దేహం - ఆరాధనకు నిలయం
ఆత్మతో సత్యముతో - ఆరాధన చెల్లింతుము
|| నీ ||
English   Nee Deham Naa Deham
Chorus
Nee Dehan Naa Dehan - Parisudhaatmaku Aalayam
Ee Lokan Ee Bhogan - Preminchakumaa Nestam
1)
Niratanbu Prabhu Koraku Naajeerai Bratikinacho
Sansonu Vale Manamu Saktini Kolpokundumu
|| Nee ||
2)
Sareeramunu Preminchi Sodhanalalo Chikkakumaa
Prabhu Yese Nee Jayamu Praarthinchuta Maanakumaa
|| Nee ||
3)
Praanaatmalanu Samarpinchina - Prabhuyesuni Sthuthiyinchina
Daaveeduvale Manamu - Deevenalu Pondedamu
|| Nee ||
4)
Nijamuganu Mana Dehan - Aaraadhanaku Nilayam
Aatmato Satyamuto - Aaraadhana Chellintumu
|| Nee ||
Present