తెలుగు విశ్వాసీ నీ వెట్లుంటివో
పల్లవివిశ్వాసీ నీ వెట్లుంటివో - యోచింపుము ఒక్కసారి
యోచింపుము ఒక్కసారి యోచింపుము ఒక్కసారి
ప : శరీర సంబంధివా ? ఆత్మ సంబంధివా (2 సార్లు)
నేడే తేల్చుకో, క్రమను వేడుకో, బ్రతుకు మార్చుకో (2 సార్లు)
1)కామ క్రోదములు, కలహము కక్ష్యలు - జారత్వం, అపవిత్రత
భేధము అసూయలు - వాటిని విడిచితివా ? లేక దాచితివా?
నేడే తేల్చుకో, క్షమను వేడుకో, బ్రతుకు మార్చుకో
|| విశ్వాసీ ||
2)ప్రేమ సంతోషము, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం
దయాళుత్వం విశ్వాసాఫలములన్ - ఫలించుచుంటివా?
ఫలింపకుంటివా? నేడే తేల్చుకో, క్షమను వేడుకో, బ్రతుకు
మార్చుకో
|| విశ్వాసీ ||
English Vishvaasee Nee Vetluntivo
ChorusVisvaasee Nee Vetluntivo - Yochinpumu Okkasaari
Yochinpumu Okkasaari Yochinpumu Okkasaari
Pa : Sareera Sanbandhivaa ? Aatma Sanbandhivaa (2 Saarlu)
Nede Telchuko, Kramanu Veduko, Bratuku Maarchuko (2 Saarlu)
1)Kaama Krodamulu, Kalahamu Kakshyalu - Jaaratvan, Apavitrata
Bhedhamu Asooyalu - Vaatini Vidichitivaa ? Leka Daachitivaa?
Nede Telchuko, Kshamanu Veduko, Bratuku Maarchuko
|| Visvaasee ||
2)Prema Santoshamu, Samaadhaanan, Saatvikan, Deerghasaantam
Dayaalutvan Visvaasaaphalamulan - Phalinchuchuntivaa?
Phalinpakuntivaa? Nede Telchuko, Kshamanu Veduko, Bratuku
Maarchuko
|| Visvaasee ||