Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 529 Old No: 522

సోదరుడా నీవు దాసుడవా

Sodarudaa Neevu Daasudavaa

Open in Word & Worship App
తెలుగు   సోదరుడా నీవు దాసుడవా
పల్లవి
సోదరుడా నీవు దాసుడవా - ఎవరికి నీవు దాసుడవు
క్రీస్తు యేసు దాసుడవైతే - శ్రమపడుము - ప్రభు కొరకై ధన్యుడవు
1)
బైబిలులోని భక్తులు - క్రీస్తు యేసు దాసులు
క్రీస్తు రక్తముతో విమోచింపబడిన వారే దాసులు
|| సోదరు ||
2)
రాజుల రాజు ప్రభువుల ప్రభువు - క్రీస్తు యేసే దాసుడుగా
మాదిరి చూపెను - మహిమకు వెళ్ళెను మెచ్చును మంచి దాసులను
|| సోదరు ||
3)
భళా నమ్మక దాసుడవా - సోమరివైన దాసుడవా
మెళకువతోను భారముతోను ఇల పనిచేయుము ప్రభు కొరకై
|| సోదరు ||
4)
వితర్కములు విసర్జించు - సాత్వికముతో సహనముతో సాధువుగా
సమర్థుడుగా - నమ్మకముతో సాగిపో
|| సోదరు ||
English   Sodarudaa Neevu Daasudavaa
Chorus
Sodarudaa Neevu Daasudavaa - Evariki Neevu Daasudavu
Kreestu Yesu Daasudavaite - Sramapadumu - Prabhu Korakai Dhanyudavu
1)
Baibiluloni Bhaktulu - Kreestu Yesu Daasulu
Kreestu Raktamuto Vimochinpabadina Vaare Daasulu
|| Sodaru ||
2)
Raajula Raaju Prabhuvula Prabhuvu - Kreestu Yese Daasudugaa
Maadiri Choopenu - Mahimaku Vellenu Mechchunu Manchi Daasulanu
|| Sodaru ||
3)
Bhalaa Nammaka Daasudavaa - Somarivaina Daasudavaa
Melakuvatonu Bhaaramutonu Ila Panicheyumu Prabhu Korakai
|| Sodaru ||
4)
Vitarkamulu Visarjinchu - Saatvikamuto Sahanamuto Saadhuvugaa
Samarthudugaa - Nammakamuto Saagipo
|| Sodaru ||
Present