తెలుగు యజమానుడు వాడుకొనుటకు
పల్లవియజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు
జీవితాంతం పోరాడు - అలసిపోకు ఏనాడు
1)గొప్పఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు - మట్టిపాత్రలు కర్రపాత్రలు
ఘనతకు కొన్ని - ఘన హీనతకు కొన్ని
వీటిలో చేరనివాడు - పవిత్రముగా జీవించినవాడు
పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు -
అర్హమైన పాత్రవగుదువు
|| జీవితాం ||
2)యౌవనేచ్ఛలను వీడుము - యేసు ప్రభుని వేడుము
నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును
వెంటాడుము - శోధించుము - సాధించుము
|| జీవితాం ||
English Yajamaanudu Vaadukonuatku
ChorusYajamaanudu Vaadukonutaku Arhamaina Paatragaa Undutaku
Jeevitaantan Poraadu - Alasipoku enaadu
1)Goppaintilo Vendi Paatralu Bangaaru Paatralu - Mattipaatralu
Karrapaatralu
Ghanataku Konni - Ghana Heenataku Konni
Veetilo Cheranivaadu - Pavitramugaa Jeevinchinavaadu
Parisuddhudavai Yajamaanudu Vaadukonutaku -
Arhamaina Paatravaguduvu
|| Jeevitaan ||
2)Yauvanechchalanu Veedumu - Yesu Prabhuni Vedumu
Neetini Visvaasamunu Premanu Samaadhaanamunu
Ventaadumu - Sodhinchumu - Saadhinchumu
|| Jeevitaan ||