Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 527 Old No: 501

కుమారీ ఆలకించు కుమారీ

Kumaaree Aalakinchu Kumaaree

Open in Word & Worship App
తెలుగు   కుమారీ ఆలకించు కుమారీ
పల్లవి
కుమారీ ఆలకించు కుమారీ ఆలోచించు
ఆలకించి ఆలోచించి నీవు చెవిని యొగ్గుము
1)
యేసు ప్రభువు నీ రాజు నీ సొగసు కోరెను
ఆయనే వరుడు నీ దేవుడు ఆయనకే నమస్కరించుము!
|| కుమారి ||
2)
అంతఃపురములో రాజకుమారి ఎంతో మహిమ గలదిగా
ఆ రీతినే ఆలసించక అలంకరించు కొనుమిలన్‌!
|| కుమారి ||
3)
పరివారముతో వరుడేసు పరము నుండి వచ్చుచున్నాడు
ఎదుర్కొన్న సిద్ధపడుము ఏడేండ్ల విందులో ప్రవేశించు!
|| కుమారి ||
English   Kumaaree Aalakinchu Kumaaree
Chorus
Kumaaree Aalakinchu Kumaaree Aalochinchu
Aalakinchi Aalochinchi Neevu Chevini Yoggumu
1)
Yesu Prabhuvu Nee Raaju Nee Sogasu Korenu
Aayane Varudu Nee Devudu Aayanake Namaskarinchumu!
|| Kumaari ||
2)
AntaHpuramulo Raajakumaari Ento Mahima Galadigaa
Aa Reetine Aalasinchaka Alankarinchu Konumilan!
|| Kumaari ||
3)
Parivaaramuto Varudesu Paramu Nundi Vachchuchunnaadu
Edurkonna Sidhapadumu edendla Vindulo Pravesinchu!
|| Kumaari ||
Present