తెలుగు మెనెమెనె టెకేల్
పల్లవిమెనెమెనె టెకెల్ ఉఫార్సీన్ (2)
వ్రాసెను శాసనం దేవుని చేతితో
దేవుని త్రాసులో నీవు తేలిపోదువో
1)న్యాయమనే త్రాసులో నిను తూచును - ఆజ్ఞలనే రాళ్ళు వేసి తేల్చును
రాజగు బెల్షసరు తేలిపోయెను
మరీ నీగతి ఏమౌతుందో తెలుసుకో
|| మెనె ||
2)సౌలు రాజు తేలిపోయెను - అహాబు రాజు తేలికూలెను
నీ క్రియలను బట్టి తీర్చుతీర్చును - మరి నీగతి
ఏమౌతుందో తెలుసుకో
|| మెనె ||
3)ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైన
క్రీస్తు న్యాయ పీఠము ఎదుట - మరి నీగతి
ఏమౌతుందో తెలుసుకో
|| మెనె ||
English Menemene Tekel
ChorusMenemene Tekel Uphaarseen (2)
Vraasenu Saasanan Devuni Chetito
Devuni Traasulo Neevu Telipoduvo
1)Nyaayamane Traasulo Ninu Toochunu - Aagnaalane Raallu Vesi Telchunu
Raajagu Belshasaru Telipoyenu
Maree Neegati emautundo Telusuko
|| Mene ||
2)Saulu Raaju Telipoyenu - Ahaabu Raaju Telikoolenu
Nee Kriyalanu Batti Teerchuteerchunu - Mari Neegati
emautundo Telusuko
|| Mene ||
3)Ghanudavaina Alpudavainaa Ee Lokamele Adhipativaina
Kreestu Nyaaya Peethamu Eduta - Mari Neegati
emautundo Telusuko
|| Mene ||