Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 525 Old No: 451

పరిచర్య పలువిధములు

Paricharya Paluvidhhamulu

Open in Word & Worship App
తెలుగు   పరిచర్య పలువిధములు
పల్లవి
పరిచర్య పలు విధములు - ప్రభువైనట్టి యేసు క్రీస్తోక్కడే
వరములు రకరకములు - దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే
1)
సంఘము క్షేమాభివృద్ధి చెంద - ప్రతి వానికి ఆత్మపంచి యిచ్చె
నీకున్న వరమేదో యోచించుకో - ప్రార్థించి ప్రభు సన్నిధిలో
తెలుసుకో
|| పరి ||
2)
ప్రకటించు వానివా ప్రభువార్తనే? ప్రవచించు చుంటివా ప్రభు
ప్రేమనే - ప్రార్థించు భారముతో నుంటివా? శుద్ధ హృదయముతోడ
జరిగించవా?
|| పరి ||
3)
పాటల పరిచర్యలో నుంటివా? ఆయన్ని మహిమపరచు
పాడవా? పాలించు బాధ్యతనే మరువకు అధికారివోలే
చలాయించకు
|| పరి ||
4)
నీ వరము నిరుపయోగము చేయకు - నీ ఘనత కోరి పాడు -
చేయకు - పనిచేయ మాని పాతి పెట్టకు - చేయలేను నేనని
చేటుదెచ్చుకోకు
|| పరి ||
5)
నీ వరము వాడుచు జీవింపగా - ప్రభుయేసు కృపలోన ఫలి
యింపగా - నమ్మదగినయట్టి రాజొచ్చును - నమ్మకస్తుడు
నాదాసుడని మెచ్చును
|| పరి ||
English   Paricharya Paluvidhhamulu
Chorus
Paricharya Palu Vidhamulu - Prabhuvainatti Yesu Kreestokkade
Varamulu Rakarakamulu - Dayacheseti Parisudhaatmokkade
1)
Sanghamu Kshemaabhivruddhi Chenda - Prati Vaaniki Aatmapanchi Yichche
Neekunna Varamedo Yochinchuko - Praarthinchi Prabhu Sannidhilo
Telusuko
|| Pari ||
2)
Prakatinchu Vaanivaa Prabhuvaartane? Pravachinchu Chuntivaa Prabhu
Premane - Praarthinchu Bhaaramuto Nuntivaa? Sudha Hrudayamutoda
Jariginchavaa?
|| Pari ||
3)
Paatala Paricharyalo Nuntivaa? Aayanni Mahimaparachu
Paadavaa? Paalinchu Baadhyatane Maruvaku Adhikaarivole
Chalaayinchaku
|| Pari ||
4)
Nee Varamu Nirupayogamu Cheyaku - Nee Ghanata Kori Paadu -
Cheyaku - Panicheya Maani Paati Pettaku - Cheyalenu Nenani
Chetudechchukoku
|| Pari ||
5)
Nee Varamu Vaaduchu Jeevinpagaa - Prabhuyesu Krupalona Phali
Yinpagaa - Nammadaginayatti Raajochchunu - Nammakastudu
Naadaasudani Mechchunu
|| Pari ||
Present