తెలుగు న్యాయాధిపతియైన యేసుడు
పల్లవిన్యాయాధిపతియైన యేసుడు - నీ పనిని పరీక్షించు వేళలో
నీ బహుమానం యెట్లుండునో - యోచించుకో ఓ సోదరా
యోచించుకో ఓ సోదరి
1)అందరితో కలసియుంటివి - ఆరాధన చేయుచుంటివి
నీ యింటిలో ఎట్లుంటివి - యింటివారు నమ్మలేదు అది
ఎందుకు - అని యేసుడు నిన్నడిగిన ఏమందువు ?
|| నాయ ||
2)నీకున్న వరములన్నియు - నీకొరకే వాడుకొంటివి
నీ రాబడి నీదంటివి - నీ స్వామిపని ఎట్లు కొనసాగును
అని యేసుడు నిన్నడిగిన ఏమందువు?
|| నాయ ||
3)నామకార్థ భక్తి ప్రార్థనా - కాలిపోవు ప్రభువు తీర్పులో
వజ్రములవంటి ఆత్మలు - కష్టపడి తేలేదు నీ వెందుకు
అని యేసుడు నిన్నడిన ఏమందువు?
|| నాయ ||
English Nyaayadhipatiyaina Yesudu
ChorusNyaayaadhipatiyaina Yesudu - Nee Panini Pareekshinchu Velalo
Nee Bahumaanan Yetlunduno - Yochinchuko O Sodaraa
Yochinchuko O Sodari
1)Andarito Kalasiyuntivi - Aaraadhana Cheyuchuntivi
Nee Yintilo Etluntivi - Yintivaaru Nammaledu Adi
Enduku - Ani Yesudu Ninnadigina emanduvu ?
|| Naaya ||
2)Neekunna Varamulanniyu - Neekorake Vaadukontivi
Nee Raabadi Needantivi - Nee Svaamipani Etlu Konasaagunu
Ani Yesudu Ninnadigina emanduvu?
|| Naaya ||
3)Naamakaartha Bhakti Praarthanaa - Kaalipovu Prabhuvu Teerpulo
Vajramulavanti Aatmalu - Kashtapadi Teledu Nee Venduku
Ani Yesudu Ninnadina emanduvu?
|| Naaya ||