తెలుగు కావలివాడా! ఓ కావలివాడా
పల్లవికావలివాడా! ఓ కావలివాడా! - కన్నులు తెరచి
పొలములను చూడు - కోతకు వచ్చెను పంటను కోయుము
1)పిలచెను నీ యజమానుడు - జతపనివాడవై ఉండుటకు
కొలుచును నీ ఫలమంతయును - పని చేసిన రీతిగనే
|| కావలి ||
2)నమ్మెను నీ యజమానుడు - అప్పగించెను తన స్వాస్థ్యము
తిరిగి వచ్చును జీతమీయను - సిద్ధపడుము ఇక నిద్రమాని
|| కావలి ||
3)ఎంచెను నీ యజమానుడు - నీ పాదము లతిసుందరములని
ఉంచెను కర్మెలు పర్వతముపై - పరుగిడుము పరాక్రమశాలివై
|| కావలి ||
4)వేయుము పునాది నేర్పరివై - చెక్కుము రాళ్ళను శిల్పకారివై
కొయ్యకాలును కర్రగడ్డియు - కాలిపోవును అగ్ని పరీక్షలో
|| కావలి ||
English Kaavalidaadaa! O Kaavalidaadaa
ChorusKaavalivaadaa! O Kaavalivaadaa! - Kannulu Terachi
Polamulanu Choodu - Kotaku Vachchenu Pantanu Koyumu
1)Pilachenu Nee Yajamaanudu - Jatapanivaadavai Undutaku
Koluchunu Nee Phalamantayunu - Pani Chesina Reetigane
|| Kaavali ||
2)Nammenu Nee Yajamaanudu - Appaginchenu Tana Svaasthyamu
Tirigi Vachchunu Jeetameeyanu - Sidhapadumu Ika Nidramaani
|| Kaavali ||
3)Enchenu Nee Yajamaanudu - Nee Paadamu Latisundaramulani
Unchenu Karmelu Parvatamupai - Parugidumu Paraakramasaalivai
|| Kaavali ||
4)Veyumu Punaadi Nerparivai - Chekkumu Raallanu Silpakaarivai
Koyyakaalunu Karragaddiyu - Kaalipovunu Agni Pareekshalo
|| Kaavali ||