Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 519 Old No: 294

ఏది నీ సాక్ష్యము ఏది

Edi Nee Saakshyamu Edi

Open in Word & Worship App
తెలుగు   ఏది నీ సాక్ష్యము ఏది
పల్లవి
ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము - యేసువార్తను
చాటించను - ఏల నిర్లక్షము లేచిరారమ్ము ఓ క్రైస్తవ
1)
అపొస్తులులు శిష్యులు - అపనిందలు హింసలు
అన్నింటి భరియించిరి - ఆత్మలు రక్షించిరి
|| ఏది ||
2)
అగ్నికి ఆహుతియై - అసువుల నర్పించిరి
ఆరని నరకాగ్నికి - దూరంబుగా నుండిరి
|| ఏది ||
3)
ప్రాణాలు బలియిచ్చిరి - ప్రభునెంతో సేవించిరి
సింహాల కెరయైనను - చింతేమి లేకుండిరి
|| ఏది ||
4)
ఆపదలు అపనిందలు - నిర్భంధము బంధము
చెఱసాల సంకెళ్లును - నీకేమి లేవిప్పుడు
|| ఏది ||
5)
కోతెంతో విస్తారము - కోసెడి వారెవ్వరు
కొంతైన చేయంగను - కోరిక కలిగుండుము
|| ఏది ||
English   Edi Nee Saakshyamu Edi
Chorus
edi Nee Saakshyamu edi Nee Tyaagamu - Yesuvaartanu
Chaatinchanu - ela Nirlakshamu Lechiraarammu O Kraistava
1)
Apostululu Sishyulu - Apanindalu Hinsalu
Anninti Bhariyinchiri - Aatmalu Rakshinchiri
|| edi ||
2)
Agniki Aahutiyai - Asuvula Narpinchiri
Aarani Narakaagniki - Dooranbugaa Nundiri
|| edi ||
3)
Praanaalu Baliyichchiri - Prabhunento Sevinchiri
Sinhaala Kerayainanu - Chintemi Lekundiri
|| edi ||
4)
Aapadalu Apanindalu - Nirbhandhamu Bandhamu
Cherasaala Sankellunu - Neekemi Levippudu
|| edi ||
5)
Kotento Vistaaramu - Kosedi Vaarevvaru
Kontaina Cheyanganu - Korika Kaligundumu
|| edi ||
Present