తెలుగు నీ ప్రియ ప్రభుని సేవకై
పల్లవినీ ప్రియా ప్రభుని సేవకై అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననె
1)అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగె
సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే
|| నీ ప్రియ ||
2)తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడిచితివి
తన ప్రేమా హస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు వింతైన తన ప్రేమన్
|| నీ ప్రియ ||
3)ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని
ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె
నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము
|| నీ ప్రియ ||
4)యెవరతని సేవించెదరో - ఫలమొందెద రంతమందు
ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీకిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
|| నీ ప్రియ ||
English Nee Priya Prabhuni Sevakai
ChorusNee Priyaa Prabhuni Sevakai Arpinchuko Neeve
Pavitra Prajalaina Meeru - Sevinchudaayanane
1)Andhakaara Jeevitamunaku - Velugu Techchenu Taane
Aa Velugu Dvaaraane - Nootana Maargamu Kalige
Sajeeva Baligaa Narpinchu - Nee Jeevitamaayanake
|| Nee Priya ||
2)Tappipotivi Gatamandu - Tappudaarini Nadichitivi
Tana Premaa Hastame - Ninnu Kaapaadi Techchenu
Yentaina Smariyinchu Neevu Vintaina Tana Preman
|| Nee Priya ||
3)O Priyudaa Talachitivaa - Nee Janmame Paapamani
Prabhuve Tana Raktamuto - Nee Paapamu Kshamiyinche
Nee Yullamu Aayana Kaalayame - Gnaapakamunchukonumu
|| Nee Priya ||
4)Yevaratani Sevinchedaro - Phalamondeda Rantamandu
Itarulaku Lenatti - Aa Ghanatanu Neekichche
Krutagnaudavai Koniyaadu - Prabhupaada Sannidhini
|| Nee Priya ||