తెలుగు ఓ ప్రేమ జేవి నీడు ప్రియుని
పల్లవిఓ ప్రేమజీవి నీదు ప్రియుని - ఎరిగియుంటివా
నీ ప్రియుడు ధవళవర్ణుడు - రత్నవర్ణుడు
1)సన్నని నార వస్త్రముల్ - సంపెంగెనూనె వాసనల్
పదివేలలోన ప్రియుని - గుర్తింప చేయును
|| ఓ ప్రేమ ||
2)అపరంజివంటి శిరమును - నీ లాలవంటి కేశముల్
ఉంగరములా వున్నవి - అతని ముంగురులు
|| ఓ ప్రేమ ||
3)పాలతో కడిగిన రీతిగా - రతనాలు తాచిన తీరుగా
గువ్వలవోలే ఉన్నవి అతని కన్నులు
|| ఓ ప్రేమ ||
English O Prema Jevi Needu Priyuni
ChorusO Premajeevi Needu Priyuni - Erigiyuntivaa
Nee Priyudu Dhavalavarnudu - Ratnavarnudu
1)Sannani Naara Vastramul - Sanpengenoone Vaasanal
Padivelalona Priyuni - Gurtinpa Cheyunu
|| O Prema ||
2)Aparanjivanti Siramunu - Nee Laalavanti Kesamul
Ungaramulaa Vunnavi - Atani Mungurulu
|| O Prema ||
3)Paalato Kadigina Reetigaa - Ratanaalu Taachina Teerugaa
Guvvalavole Unnavi Atani Kannulu
|| O Prema ||