తెలుగు సిలువను మోసి ఈ లోకమును
పల్లవిసిలువను మోసి ఈ లోకమును - తలక్రిందులు చేయు తరుణ మిదే
1)లే లెమ్ము సోదరుడా నిద్ర నుండి - ప్రకటించను యేసు నామమును
సోమరియేల నిద్రించెదవు - ఈ ధరను లేపెడు సమయమిదే
|| సి ||
2)పరిశుద్ధాత్మ కవచము తొడిగి - నీ నడుము కట్టి తయారగుమా
సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి - సువార్తను చాటెడు సమయమిదే
|| సి ||
3)లోక రక్షణకై ప్రభు యేసు - వీకతో నరుదెంచెను ఈధరకు
వెలుగును మనకు - నిచ్చెను యేసు - మన స్తుతులను
పాడెడు సమయమిదే
|| సి ||
4)పాతవి యెల్లను గతియించెనుగా - పాత నిద్రను విడనాడుమికన్
సిలువ మర్మము నెరుగు మిపుడే - కునికెడు సమయము
కాదిది ప్రియుడా
|| సి ||
English Siluvanu Mosi Ee Lokamunu
ChorusSiluvanu Mosi Ee Lokamunu - Talakrindulu Cheyu Taruna Mide
1)Le Lemmu Sodarudaa Nidra Nundi - Prakatinchanu Yesu Naamamunu
Somariyela Nidrinchedavu - Ee Dharanu Lepedu Samayamide
|| Si ||
2)Parisudhaatma Kavachamu Todigi - Nee Nadumu Katti Tayaaragumaa
Sodarudaa Prati Veedhiki Velli - Suvaartanu Chaatedu Samayamide
|| Si ||
3)Loka Rakshanakai Prabhu Yesu - Veekato Narudenchenu Eedharaku
Velugunu Manaku - Nichchenu Yesu - Mana Stutulanu
Paadedu Samayamide
|| Si ||
4)Paatavi Yellanu Gatiyinchenugaa - Paata Nidranu Vidanaadumikan
Siluva Marmamu Nerugu Mipude - Kunikedu Samayamu
Kaadidi Priyudaa
|| Si ||