తెలుగు లేరా క్రైస్తవ తనయా
పల్లవిలేరా క్రైస్తవ తనయా - కాలంబు చాల గతియించిపోయె
జాగేల జేతువు సోదరా
1)బందిపోటు ఆ బరబ్బావలెనే - విడిపించబడినావా - లేకున్న
యిపుడే యేసుని నమ్ము - నీ పాప చెరనుండి విడిపించురా
|| లే ||
2)లాజరు వలెనే లేపబడితివా - పాపంబు గోతినుండి
లేపబడియె ప్రాచీన కట్లతో - బంధింపబడితివో యోచింపరా
|| లే ||
3)షడ్రకుబృందము అగ్ని గుండములో - బంధించి పడవేయ
కాపాడి యేసు విడిపించినట్లే - నిను గూడ శ్రమనుండి -
విడిపించురా
|| లే ||
4)బంధింపబడిన పౌలు సీలల - బంధాలు విడిపోయె - నీవును
సేవలో బంధింపబడితే - విడిపించి ప్రభు యేసు నడిపించురా
|| లే ||
English Leraa Kraistava Tanayaa
ChorusLeraa Kraistava Tanayaa - Kaalanbu Chaala Gatiyinchipoye
Jaagela Jetuvu Sodaraa
1)Bandipotu Aa Barabbaavalene - Vidipinchabadinaavaa - Lekunna
Yipude Yesuni Nammu - Nee Paapa Cheranundi Vidipinchuraa
|| Le ||
2)Laajaru Valene Lepabaditivaa - Paapanbu Gotinundi
Lepabadiye Praacheena Katlato - Bandhinpabaditivo Yochinparaa
|| Le ||
3)Shadrakubrndamu Agni Gundamulo - Bandhinchi Padaveya
Kaapaadi Yesu Vidipinchinatle - Ninu Gooda Sramanundi -
Vidipinchuraa
|| Le ||
4)Bandhinpabadina Paulu Seelala - Bandhaalu Vidipoye - Neevunu
Sevalo Bandhinpabadite - Vidipinchi Prabhu Yesu Nadipinchuraa
|| Le ||