Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 513 Old No: 248

లెమ్ము తేజరిల్లుము

Lemmu Tejarillomu

Open in Word & Worship App
తెలుగు   లెమ్ము తేజరిల్లుము
పల్లవి
లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చి యున్నది
యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించె
1)
జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు
|| లెమ్ము ||
2)
సముద్ర వ్యాపారము - నీవైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును
|| లెమ్ము ||
3)
దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదుపాద - స్థలము మహిమపరచెదను
|| లెమ్ము ||
4)
నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగ జేతున్‌
బహుతరములకు - సంతోష కారణముగ జేసెదను
|| లెమ్ము ||
5)
వారిలో ఒంటరియైనవాడు పది వందలగును
ఎన్నికలేనివాడు - బలమైనట్టి జనమగును
|| లెమ్ము ||
English   Lemmu Tejarillomu
Chorus
Lemmu Tejarillumu Neeku - Velugu Vachchi Yunnadi
Yehovaa Mahima Neepai - Prakaasamugaa Nudayinche
1)
Janamulu Needu Velugunaku - Parugetti Vachchedaru
Raajulu Needu Udaya - Kaantiki Vachchedaru
|| Lemmu ||
2)
Samudra Vyaapaaramu - Neevaipu Trippabadunu
Janamula Aisvaryamu - Nee Yoddaku Vachchunu
|| Lemmu ||
3)
Devadaaru Saralagonji - Chetlu Naa Aalayamunaku
Tebadunu Naadupaada - Sthalamu Mahimaparachedanu
|| Lemmu ||
4)
Ninnu Saasvatamaina - Sobhaatisayamuga Jetun
Bahutaramulaku - Santosha Kaaranamuga Jesedanu
|| Lemmu ||
5)
Vaarilo Ontariyainavaadu Padi Vandalagunu
Ennikalenivaadu - Balamainatti Janamagunu
|| Lemmu ||
Present