Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 511 Old No: 245

ప్రేమించుచున్నావా నన్ను

Premincuchunnaavaa Nannu

Open in Word & Worship App
తెలుగు   ప్రేమించుచున్నావా నన్ను
పల్లవి
ప్రేమించుచున్నావా నన్ను ? - వీరందరికన్న మిన్న
అనియన్న ప్రభువు అనుచుండెనేడు - విని నీవు మేల్కొను ప్రియుడా
1)
ప్రేమించి ప్రభుయేసు నిన్ను - ప్రాణంబు దానంబు చేసె
ప్రేమించమనె తనను ప్రభువు - ప్రాణంబుకన్న మిన్న
|| ప్రే ||
2)
ప్రభు మేపమనె గొఱ్ఱెలను - పచ్చికగల తావులలో
కాయుము తన గొఱ్ఱెలను - కరుణించి ముదమార ప్రియుడా
|| ప్రే ||
3)
పరితాపమొందె సీమోను - ప్రభుపల్క ముమ్మారు తనతో
పరితాపమును బొందవేమి ? ప్రభుసేవ మానిన ప్రియుడా
|| ప్రే ||
English   Premincuchunnaavaa Nannu
Chorus
Preminchuchunnaavaa Nannu ? - Veerandarikanna Minna
Aniyanna Prabhuvu Anuchundenedu - Vini Neevu Melkonu Priyudaa
1)
Preminchi Prabhu Yesu Ninnu - Praananbhu Daananbhu Chese
Preminchamente Tananu Prabhuvu - Praananbhukanna Minna
|| Pre ||
2)
Prabhu Mepamane Gorrelanu - Pachchikagala Taavulalo
Kaayumu Tana Gorrelanu - Karuninchi Mudamaara Priyudaa
|| Pre ||
3)
Paritaapamonde Seemonu - Prabhupalka Mummaaru Tanato
Paritaapamunu Bondavemi ? Prabhuseva Maanina Priyudaa
|| Pre ||
Present