తెలుగు యెహోవ నామొఱ
పల్లవియెహోవ నామొఱ లాలించెను - దన - మహా దయను నను
గణించెను - అహర్నిశల దీనహీనుడగు నా - దు హాయనెడు ధ్వని -
గ్రహించి మనిపెను
1)పిశాచి గడిమి బడగొట్టెను-దన-వశాన నను నిలువబెట్టెను -
ప్రశాంత మధుర సు-విశేష వాక్ఫల - నిశాంతమున జేర్చి
సేదదీర్చెను
|| యెహోవా ||
2)మదావళము బోలు నామదిన్ - దన - ప్రదీప్త వాక్యాం కుశా
హతిన్ - యధేచ్చలన్నిటి గుదించి పాపపు - మొదల్ తుదల్ నరి-కి
దరికి జేర్చెను
|| యెహోవా ||
3)అనీతి వస్త్ర మెడలించెను - యే - సునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమై - ద నూని యెన్నడు - గనన్ నినన్ బ్రే -మ
నాకు జూపెను
|| యెహోవా ||
4)విలాపములకు జెవి నిచ్చెను - శ్రమ - కలాపములకు సెలవిచ్చెను -
శిలానగము పై-కి లాగి నను సుఖ-కళావళుల్ మన-సులోన నిలిపెను
|| యెహోవా ||
5)అగణ్య పాపియని త్రోయక-న-న్ను గూర్చి తన సుతుని దా
చక తెగించి మృతి కొ-ప్పగించి పాపపు-నెగుల్ దిగుల్ సొగ-
సుగా నణంచెను
|| యెహోవా ||
English Yehovaa Naa Mora
ChorusYehova Naamora Laalinchenu - Dana - Mahaa Dayanu Nanu
Ganinchenu - Aharnisala Deenaheenudagu Naa - Du Haayanedu Dhvani -
Grahinchi Manipenu
1)Pisaachi Gadimi Badagottenu-Dana-Vasaana Nanu Niluvabettenu -
Prasaanta Madhura Su-Visesha Vaakphala - Nisaantamuna Jerchi
Sedadeerchenu
|| Yehovaa ||
2)Madaavalamu Bolu Naamadin - Dana - Pradeepta Vaakyaan Kusaa
Hatin - Yadhechchalanniti Gudinchi Paapapu - Modal Tudal Nari-Ki
Dariki Jerchenu
|| Yehovaa ||
3)Aneeti Vastra Medalinchenu - Ye - Sunaadhu Raktamuna Munchenu
Vinootna Yatnamai - Da Nooni Yennadu - Ganan Ninan Bre -Ma
Naaku Joopenu
|| Yehovaa ||
4)Vilaapamulaku Jevi Nichchenu - Srama - Kalaapamulaku Selavichchenu -
Silaanagamu Pai-Ki Laagi Nanu Sukha-Kalaavalul Mana-Sulona Nilipenu
|| Yehovaa ||
5)Aganya Paapiyani Troyaka-Na-Nnu Goorchi Tana Sutuni Daa
Chaka Teginchi Mrti Ko-Ppaginchi Paapapu-Negul Digul Soga-
Sugaa Nananchenu
|| Yehovaa ||