తెలుగు మేలుకో మహిమరాజ
పల్లవిమేలుకో మహిమరాజు వేగమే రానైయున్నాడు
1)పరమునుండి బూరధ్వనితో - అరయు నేసు ఆర్భాటముతో
సర్వలోకము తేరిచూచును - త్వరపడు ఓ ప్రియుండా
|| మే ||
2)గురుతులెల్ల ధరణియందు - సరిగ చూడు జరుగుచుండ
చిరునవ్వుతో చేరప్రభుని - త్వరపడు ఓ ప్రియుండా
|| మే ||
3)క్రీస్తునందు మృతులెల్లరు - కడబూర మ్రోగగానే
క్రీస్తువలే తిరిగిలేతురు - లేతువా? నీవు ప్రియుండా
|| మే ||
4)అరయంగ పరిశుద్ధులు - మురిసెదరు అక్షయ దేహులై
పరమందు ప్రభుక్రీస్తుతో - నిరతము ఓ ప్రియుండా
|| మే ||
5)పాపమును చేయకుమా - రేపకుమా దైవకోపమును
శాపమును తప్పుకొని - శ్రద్ధతో కాచుకొనుమా
|| మే ||
English Meluko Mahimaraaja
ChorusMeluko Mahimaraaju Vegame Raanaiyunnaadu
1)Paramunundi Booradhvanito - Arayu Nesu Aarbhaatamuto
Sarvalokamu Terichoochunu - Tvarapadu O Priyundaa
|| Me ||
2)Gurutulella Dharaniyandu - Sariga Choodu Jaruguchunda
Chirunavvuto Cheraprabhuni - Tvarapadu O Priyundaa
|| Me ||
3)Kreestunandu Mrtulellaru - Kadaboora Mrogagaane
Kreestuvale Tirigileturu - Letuvaa? Neevu Priyundaa
|| Me ||
4)Arayanga Parisuddhulu - Murisedaru Akshaya Dehulai
Paramandu Prabhukreestuto - Niratamu O Priyundaa
|| Me ||
5)Paapamunu Cheyakumaa - Repakumaa Daivakopamunu
Saapamunu Tappukoni - Sradhato Kaachukonumaa
|| Me ||