తెలుగు విశ్వాసి నీలో నీవే విమర్శ
పల్లవివిశ్వాసి నీలోనీవే - విమర్శ చేసికొనుము
విశ్వాసపూరిత హృదయం - వుండెనేమో లేదో నీకు
1)సేవచేయుచుంటి వటంచూ - సంతసించు చుంటివేమో
కొయ్యకాలు కర్రగడ్డి - కాలునట్లు వుందువేమో
|| విశ్వాసి ||
2)మునుపున్నరీతిగానే - నేడుంటినని సమ్సోను - యెరుగలేక
దేవుని విడుపు - పొందెనోయి అంధత్వమును
|| విశ్వాసి ||
3)విస్తారమగు పనులెన్నో వేసుకొనియె మనమార్తమ్మ
ఉత్తమమగు దారిలో -వున్నావో లేవో నీవు
|| విశ్వాసి ||
4)నీ విధిని మరచి నీవు - పాతిపెట్టినావా తలాంతు
దొంగ వచ్చినట్లు వచ్చి - దండించునేమో నిన్ను
|| విశ్వాసి ||
5)నీ జీవిత లక్ష్యంబేమి - నీకున్న దీక్ష యేమి
గురిలేని పోరాటములో - గడుపుచుంటివేమో కాలం
|| విశ్వాసి ||
English Vishvaasi Neelo Neeve Vimarshu
ChorusVisvaasi Neeloneeve - Vimarsa Chesikonumu
Visvaasapoorita Hrudayan - Vundenemo Ledo Neeku
1)Sevacheyuchunti Vatanchoo - Santasinchu Chuntivemo
Koyyakaalu Karragaddi - Kaalunatlu Vunduvemo
|| Visvaasi ||
2)Munupunnareetigaane - Neduntinani Sansonu - Yerugaleka
Devuni Vidupu - Pondenoyi Andhatvamunu
|| Visvaasi ||
3)Vistaaramagu Panulenno Vesukoniye Manamaartamma
Uttamamagu Daarilo -Vunnaavo Levo Neevu
|| Visvaasi ||
4)Nee Vidhini Marachi Neevu - Paatipettinaavaa Talaantu
Donga Vachchinatlu Vachchi - Dandinchunemo Ninnu
|| Visvaasi ||
5)Nee Jeevita Lakshyanbemi - Neekunna Deeksha Yemi
Gurileni Poraatamulo - Gadupuchuntivemo Kaalan
|| Visvaasi ||