తెలుగు మధురప్రేమ నీ చిరునామా
పల్లవిమధురప్రేమ నీ చిరునామా - చెదరలేదు నాపై ప్రేమ
సిలువ నీడను సేద దీర్చిన - యేసయ్యా నిను మరువగలనా
1)నీమాట తోటలో సౌగంధ అందాలు
నన్నాకర్షించి నీ చెంతజేర్చెను
నీ విందుశాలలో నీ పొందు మహిమలో
నన్నుంచి ముదమున నను ముంచి తేల్చావు
|| మధు ||
2)నీచెంత వింతైన పరిమళ వాసనలు
నీ ఛాతి ఛాయన ఆదరణ కాంతులు
నా మనస్సు నా తనువు - నీ పాదయుగళాన... ఆ...
నుతిజేయు నిరతము - నా ప్రాణ ప్రియుడా
|| మధు ||
English Madhuraprema Nee Chirunaama
ChorusMadhuraprema Nee Chirunaamaa - Chedaraledu Naapai Prema
Siluva Needanu Seda Deerchina - Yesayyaa Ninu Maruvagalanaa
1)Neemaata Totalo Saugandha Andaalu
Nannaakarshinchi Nee Chentajerchenu
Nee Vindusaalalo Nee Pondu Mahimalo
Nannunchi Mudamuna Nanu Munchi Telchaavu
|| Madhu ||
2)Neechenta Vintaina Parimala Vaasanalu
Nee Chaati Chaayana Aadarana Kaantulu
Naa Manassu Naa Tanuvu - Nee Paadayugalaana... Aa...
Nutijeyu Niratamu - Naa Praana Priyudaa
|| Madhu ||