తెలుగు విశ్వాసమునకు కర్తయు
పల్లవివిశ్వాసమునకు కర్తయును - కొనసాగించును యేసుప్రభు
ఆయనవైపు చూచుచు మనము - ఓరిమితో పరుగెత్తుదము
1)కనికరమందు ఐశ్వర్యుండు - మన కాలగతులు ప్రభు స్వాధీనం
ఏ దినమున అంతము రానున్నదో - మెలకువ కలిగి ప్రార్థించుదము
|| విశ్వాసము ||
2)రక్షణ మనకు సమీపమాయెను - విశ్వసించిన దినము కంటే
సమయమును పోనీయక మనము - సద్వినియోగము చేసికొందము
|| విశ్వాసము ||
3)బుద్ధిలేని కన్యకలవలెనే - నిద్రమత్తులై యుండకుమా
పెండ్లికుమారుని పిలుపు వినబడగ - వెలిగెడు సిద్దెగ సరిచూచుకొందము
|| విశ్వాసము ||
4)పెండ్లివస్త్రము ధరియించి - విందు శాలకు వెళ్ళుదము
నీతి క్రియలే ఆ వస్త్రములు - ప్రీతితో మనము ధరియించుకొందము
|| విశ్వాసము ||
English Vishvasamunaku Kartayu
ChorusVisvaasamunaku Kartayunu - Konasaaginchunu Yesuprabhu
Aayanavaipu Choochuchu Manamu - Orimito Parugettudamu
1)Kanikaramandu Aisvaryundu - Mana Kaalagatulu Prabhu Svaadheenam
e Dinamuna Antamu Raanunnado - Melakuva Kaligi Praarthinchudamu
|| Visvaasamu ||
2)Rakshana Manaku Sameepamaayenu - Visvasinchina Dinamu Kante
Samayamunu Poneeyaka Manamu - Sadviniyogamu Chesikondamu
|| Visvaasamu ||
3)Buddhileni Kanyakalavalene - Nidramattulai Yundakumaa
Pendlikumaaruni Pilupu Vinabadaga - Veligedu Siddega Sarichoochukondamu
|| Visvaasamu ||
4)Pendlivastramu Dhariyinchi - Vindu Saalaku Velludamu
Neeti Kriyale Aa Vastramulu - Preetito Manamu Dhariyinchukondamu
|| Visvaasamu ||