Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 503

తృటికాలమే సుమా

Trutikaalame Sumaa

Open in Word & Worship App
తెలుగు   తృటికాలమే సుమా
పల్లవి
తృటికాలమే సుమా - ఈనాటి మనశ్రమ
రంజిల్ల జేసెనే - రాబోవు మహిమ
1)
పశుప్రాయులమైన పాపపురుగులమైన
ఈసడించక యేసు రక్షించెధరలోన
ప్రభుజూడ ఆనాడు పరవశించద మనసు
|| తృటి ||
2)
పుటమేయబడునులే - విశ్వాసమగ్నిలో
కంసాలి కొలిమివోలె - చాకలి సబ్బువోలె
మహిమలోనిల్పును - మచ్చముడుతలు లేక
|| తృటి ||
3)
ప్రభున్నిధేసదా - పాపమే యుండదు
ఆరాజ్యమందున - అపవాది యుండడు
నిండియుండునచ్చుట నీతి శాంతియు శుద్ధి
|| తృటి ||
English   Trutikaalame Sumaa
Chorus
Trutikaalame Sumaa - Eenaati Manasrama
Ranjilla Jesene - Raabovu Mahima
1)
Pasupraayulamaina Paapapurugulamaina
Eesadinchaka Yesu Rakshinchedharalona
Prabhujooda Aanaadu Paravasinchada Manasu
|| Truti ||
2)
Putameyabadunule - Visvaasamagnilo
Kansaali Kolimivole - Chaakali Sabbuvole
Mahimalonilpunu - Machchamudutalu Leka
|| Truti ||
3)
Prabhunnidhesadaa - Paapame Yundadu
Aaraajyamanduna - Apavaadi Yundadu
Nindiyundunachchuta Neeti Saantiyu Suddhi
|| Truti ||
Present