Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 502

సువార్త వింటునందు

Suvaartha Vintunandu

Open in Word & Worship App
తెలుగు   సువార్త వింటునందు
పల్లవి
సువార్త విందు నందు నీవు పాలు పొందుమా
సువార్త వలన పరము నందు ఫలము నొందుమా
సమయమందసమయమందు సర్వ వేళలన్‌
వినిన వినక యున్న వెళ్ళి వార్త జాటుమా
1)
సిగ్గుపడక యేసువార్త చాటలేవరా
అగ్ని నుండి నరుల లాగుబాట చాటరా
అర్థస్వార్థ సేవ వ్యర్థమని యెరుంగుమా
1అర్థమంత ప్రభునికిచ్చి వృద్ధినొందుమా
|| సువార్త ||
2)
కోయువారు తక్కువైరి కోత యెక్కువ
కోతయందు పాలుపొందు జీతమెక్కువ
దైవ బలమునొంది దివ్యసేవ జేయుమా
దైవ కాంతి నొంది దివ్య శాంతి జాటుమా
|| సువార్త ||
3)
యేసుకాడి మోసి బీడు భూమి దున్నుమా
నీతి విత్తనమును విత్తి ప్రేమ కోయుమా
ధైర్యముగ సువార్త సేవ జరుగనీయుమా
దేవునానుకొనియె సేవ సాగనీయుమా
1 ధనము
|| సువార్త ||
English   Suvaartha Vintunandu
Chorus
Suvaarta Vindu Nandu Neevu Paalu Pondumaa
Suvaarta Valana Paramu Nandu Phalamu Nondumaa
Samayamandasamayamandu Sarva Velalan
Vinina Vinaka Yunna Velli Vaarta Jaatumaa
1)
Siggupadaka Yesuvaarta Chaatalevaraa
Agni Nundi Narula Laagubaata Chaataraa
Arthasvaartha Seva Vyarthamani Yerungumaa
1arthamanta Prabhunikichchi Vruddhinondumaa
|| Suvaarta ||
2)
Koyuvaaru Takkuvairi Kota Yekkuva
Kotayandu Paalupondu Jeetamekkuva
Daiva Balamunondi Divyaseva Jeyumaa
Daiva Kaanti Nondi Divya Saanti Jaatumaa
|| Suvaarta ||
3)
Yesukaadi Mosi Beedu Bhoomi Dunnumaa
Neeti Vittanamunu Vitti Prema Koyumaa
Dhairyamuga Suvaarta Seva Jaruganeeyumaa
Devunaanukoniye Seva Saaganeeyumaa
1 Dhanamu
|| Suvaarta ||
Present