Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 499

క్రైస్తవుండా ముందుకు

Kraistuvundaa Munduku

Open in Word & Worship App
తెలుగు   క్రైస్తవుండా ముందుకు
పల్లవి
క్రైస్తవుండా ముందుకు ధైర్యముగా సాగుము. యేసు క్రీస్తు ప్రభువు
సదానీతోనున్నాడు - నీలోనున్నాడు.
1)
ఆకాశమందు దురాత్మల సమూహములన్‌ అంధకార సంబంధులు
లోకనాధులన్‌ అపవాది తంత్రముల నెదిరించుమురా
|| క్రైస్త ||
2)
ధరించుకొనుము దేవుని సర్వాంగ కవచము. తొడుగుకొనుము నీతి
యను మైమరుపును కట్టుకొనుము సత్యమను దట్టినడుముకు
|| క్రైస్త ||
3)
విశ్వాసమనుడాలును ఆత్మఖడ్గమున్‌ ధరించుకొనుము రక్షణయను
శిరస్త్రాణము. సమాధాన సువార్తను జోడుతొడుగుము
|| క్రైస్త ||
4)
సణుగులను సంశయములు మాని వేయుము జీవవాక్యమును చేత
పట్టుకొనుము - లోకమునకు చాటించుము సిలువవార్తను
|| క్రైస్త ||
5)
విశ్వాసవీరులైన గొప్పసాక్షి సమూహం
ఆవరించియున్నది అదిగొ చూడుము
పందెములో ఓపికతో పరుగెత్తుమురా
|| క్రైస్త ||
English   Kraistuvundaa Munduku
Chorus
Kraistavundaa Munduku Dhairyamugaa Saagumu. Yesu Kreestu Prabhuvu
Sadaaneetonunnaadu - Neelonunnaadu.
1)
Aakaasamandu Duraatmala Samoohamulan Andhakaara Sanbandhulu
Lokanaadhulan Apavaadi Tantramula Nedirinchumuraa
|| Kraista ||
2)
Dharinchukonumu Devuni Sarvaanga Kavachamu. Todugukonumu Neeti
Yanu Maimarupunu Kattukonumu Satyamanu Dattinadumuku
|| Kraista ||
3)
Visvaasamanudaalunu Aatmakhadgamun Dharinchukonumu Rakshanayanu
Sirastraanamu. Samaadhaana Suvaartanu Jodutodugumu
|| Kraista ||
4)
Sanugulanu Sansayamulu Maani Veyumu Jeevavaakyamunu Cheta
Pattukonumu - Lokamunaku Chaatinchumu Siluvavaartanu
|| Kraista ||
5)
Visvaasaveerulaina Goppasaakshi Samooham
Aavarinchiyunnadi Adigo Choodumu
Pandemulo Opikato Parugettumuraa
|| Kraista ||
Present