తెలుగు ఎరుగము సోదరా నీ
పల్లవిఎరుగుము సోదరా నీ అంతస్థు - యేసు స్వరూపము దాల్చెదవని నీ
1)తొలియాదామును బోలియుంటిమి - మలి యాదాము యేసు స్వరూపం
దాల్చబోదువు ధన్యుండ నీవే - దీవించు ఈ ధరయండు నేడే
|| ఎ ||
2)చీకటి బ్రతుకును విడిపించె ప్రభువు - వెలుగులోనికి నడిపించినాడు రాజుల
యాజక వంశంబె నీది - ఎన్నుకొనె నిను పరిశుద్ధ జనుడా!
|| ఎ ||
3)పాపమరణము నోడించె ప్రభువు - పరమ పురికే బాటాయె ప్రభువు
వెరువనేల శ్రీయేసు నీదు - నరక బాధలు తొలగించినాడు
|| ఎ ||
4)నాశన గోతికి పరుగెత్తు వారికి - యేసును బోలి రక్షించవలెను
దేవదూతల మించిన సేవను - అప్పగించెను ప్రభు యేసు నీకు
|| ఎ ||
5)నీతిగ బ్రతికిన నిజ విశ్వాసులు - దూతల జాతికి తీర్పు తీర్చెదరు
పరిశుద్ధులు నీ లోకము నేలుచు
తీర్పు తీర్చెదరు మనుష్య జాతులకు
|| ఎ ||
English Erugamu Sodaraa Nee
ChorusErugumu Sodaraa Nee Antasthu - Yesu Svaroopamu Daalchedavani Nee
1)Toliyaadaamunu Boliyuntimi - Mali Yaadaamu Yesu Svaroopam
Daalchaboduvu Dhanyunda Neeve - Deevinchu Ee Dharayandu Nede
|| E ||
2)Cheekati Bratukunu Vidipinche Prabhuvu - Veluguloniki Nadipinchinaadu
Raajula
Yaajaka Vansanbe Needi - Ennukone Ninu Parisudha Janudaa!
|| E ||
3)Paapamaranamu Nodinche Prabhuvu - Parama Purike Baataaye Prabhuvu
Veruvanela Sreeyesu Needu - Naraka Baadhalu Tolaginchinaadu
|| E ||
4)Naasana Gotiki Parugettu Vaariki - Yesunu Boli Rakshinchavalenu
Devadootala Minchina Sevanu - Appaginchenu Prabhu Yesu Neeku
|| E ||
5)Neetiga Bratikina Nija Visvaasulu - Dootala Jaatiki Teerpu Teerchedaru
Parisuddhulu Nee Lokamu Neluchu
Teerpu Teerchedaru Manushya Jaatulaku
|| E ||