Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 497 Old No: 754

రాత్రి చాలా గడిచి

Raatri Chaalaa Gadichi

Open in Word & Worship App
తెలుగు   రాత్రి చాలా గడిచి
పల్లవి
రాత్రి చాలా గడిచి పగలు సమీపమాయెను - అంధకార క్రియలను విడిచి
యుద్దోపకరణముల్‌ ధరింతము తేజోపకరణముల్‌ ధరింతము
ధరింతము - ధరింతము - యుద్దోపకరణముల్‌ ధరింతము
ధరింతము - ధరింతము - తేజోపకరణముల్‌ ధరింతము
1)
ప్రొద్దుగ్రుంకు వేళ అర్థరాత్రి వేకువ గతించెను - తెల్లవారుచున్నది నీతి
సూర్యుడు ఉదయించును - తెల్లవారుచున్నది యేసు రాజు ఏతెంచును
మేలుకో సోదరా - మేలుకో సోదరీ - మేలుకో సోదరా
|| రాత్రి ||
2)
సముద్ర తరంగ ఘోషచే కలవరపడుచుండె లోకము
సునామీ భీభత్సము భూకంపముల దుర్ఘటనల్
యేసురాకడ సూచనలే తెలుసుకో సోదరా యేసు రాకడ సూచనలే
తెలుసుకో సోదరీ తెలుసుకో సోదరా
|| రాత్రి ||
3)
కులతత్వంబు స్వార్ధము అధికమాయె జనులలో - ఆది నరునిది ఏ కులం
అసలు యేసు ప్రభువుది ఏ కులం - యోచించుము సోదరా
బుద్ధిగ నడచుకో సోదరీ - బుద్ధిగ నడచుకో సోదరా
|| రాత్రి ||
English   Raatri Chaalaa Gadichi
Chorus
Raatri Chaalaa Gadichi Pagalu Sameepamaayenu - Andhakaara Kriyalanu\nVidichi\nYuddopakaranamul Dharintamu Tejopakaranamul Dharintamu\nDharintamu - Dharintamu - Yuddopakaranamul Dharintamu\nDharintamu - Dharintamu - Tejopakaranamul Dharintamu
1)
Proddugrunku Vela Artharaatri Vekuva Gatinchenu - Tellavaaruchunnadi\nNeeti\nSooryudu Udayinchunu - Tellavaaruchunnadi Yesu Raaju etenchunu\nMeluko Sodaraa - Meluko Sodaree - Meluko Sodaraa
2)
Samudra Taranga Ghoshache Kalavarapaduchunde Lokamu\nSunaamee Bheebhatsamu Bhookanpamula Durghatanal\nYesuraakada Soochanale Telusuko Sodaraa Yesu Raakada Soochanale\nTelusuko Sodaree Telusuko Sodaraa
3)
Kulatatvanbu Svaardhamu Adhikamaaye Janulalo - Aadi Narunidi e Kulam\nAsalu Yesu Prabhuvudi e Kulan - Yochinchumu Sodaraa\nBuddhiga Nadachuko Sodaree - Buddhiga Nadachuko Sodaraa
Present