Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 496

నా హృదయము విచిత్రగా మారెను

Naa Hrudayamu Vichitragaa Maarenu

Open in Word & Worship App
తెలుగు   నా హృదయము విచిత్రగా మారెను
పల్లవి
నా హృదయము వింతగ మారెను - నాలో యేసు వచ్చినందున
సంతోషమే సమాధానమే - చెప్పనశక్యమైన సంతోషం
1)
తెరువబడెను నా మనోనేత్రము - యేసు నన్ను ముట్టినందున
|| సంతో ||
2)
ఈ సంతోషము నీకు కావలెనా? - నేడే యేసునొద్దకు రమ్ము
|| సంతో ||
3)
సత్యసమాధానము నీకు కావలెనా? - నేడే యేసునొద్దకు రమ్ము
|| సంతో ||
4)
నిత్యజీవము నీకు కావలెనా? - నేడే యేసునొద్దకు రమ్ము
|| సంతో ||
5)
యేసుక్రీస్తును నేడే చేర్చుకో - ప్రవేశించు నీ యుల్లమందు
|| సంతో ||
English   Naa Hrudayamu Vichitragaa Maarenu
Chorus
Naa Hrudayamu Vintaga Maarenu - Naalo Yesu Vachchinanduna
Santoshame Samaadhaaname - Cheppanasakyamaina Santosham
1)
Teruvabadenu Naa Manonetramu - Yesu Nannu Muttinanduna
|| Santo ||
2)
Ee Santoshamu Neeku Kaavalenaa? - Nede Yesunoddaku Rammu
|| Santo ||
3)
Satyasamaadhaanamu Neeku Kaavalenaa? - Nede Yesunoddaku Rammu
|| Santo ||
4)
Nityajeevamu Neeku Kaavalenaa? - Nede Yesunoddaku Rammu
|| Santo ||
5)
Yesukreestunu Nede Cherchuko - Pravesinchu Nee Yullamandu
|| Santo ||
Present