తెలుగు ఆత్మనియమము ద్వారా
పల్లవిఆత్మ నియమము ద్వారా - సాగిపోవుదము
విశ్వాసమునకు కర్తయు దానిని - కొనసాగించెడు
యేసుని జూచుచు ఓపికతో మనము
1)భక్తిహీనులకు - నీతిని జాటుచు - జలప్రకయమున
యోడలో చేరిన - నోవహువలె మనము
|| ఆత్మ ||
2)సిద్ధపరచిన పురమును జేర - వాగ్ధానములను
నమ్మి నడచిన అబ్రాహామువలె
|| ఆత్మ ||
3)ఘోరమైన యా జారత్వమునకు - దూరముగాను
పారిపోయిన యోసేపునుబోలి
|| ఆత్మ ||
4)దేవుని ప్రజలతో - శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
భోగము విడిచిన - మోషేవలె మనము
|| ఆత్మ ||
5)శరీరమునకు చీకు కల్గినను - నిరీక్షణతో
నిలచి సహించిన - యోబువలె మనము
|| ఆత్మ ||
6)పరిశుద్ధాత్మతో నిండినవాడై - ధైర్యముగా వాక్యమును
బోధించిన - \"పేతురు వలె మనము
|| ఆత్మ ||
7)పోరిసహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
పానార్పణమైన యా భక్తుడు పౌలువలె
|| ఆత్మ ||
English Aatmaniyamamu Dvaaraa
ChorusAatma Niyamamu Dvaaraa - Saagipovudamu
Visvaasamunaku Kartayu Daanini - Konasaaginchedu
Yesuni Joochuchu Opikato Manamu
1)Bhaktiheenulaku - Neetini Jaatuchu - Jalaprakayamuna
Yodalo Cherina - Novahuvale Manamu
|| Aatma ||
2)Sidhaparachina Puramunu Jera - Vaagdhaanamulanu
Nammi Nadachina Abraahaamuvale
|| Aatma ||
3)Ghoramaina Yaa Jaaratvamunaku - Dooramugaanu
Paaripoyina Yosepunuboli
|| Aatma ||
4)Devuni Prajalato - Sramaye Melani - Aiguptu Paapapu
Bhogamu Vidichina - Moshevale Manamu
|| Aatma ||
5)Sareeramunaku Cheeku Kalginanu - Nireekshanato
Nilachi Sahinchina - Yobuvale Manamu
|| Aatma ||
6)Parisudhaatmato Nindinavaadai - Dhairyamugaa Vaakyamunu
Bodhinchina - \"Peturu Vale Manamu
|| Aatma ||
7)Porisahinchi Suvaarta Pakshamuna - Parugu Muginchi
Paanaarpanamaina Yaa Bhaktudu Pauluvale
|| Aatma ||