Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 492 Old No: 208

యేసుతో రీవిగాను పోదమా

Yesuto Reevigaanu Podamaa

Open in Word & Worship App
తెలుగు   యేసుతో రీవిగాను పోదమా
పల్లవి
యేసుతో ఠీవిగాను పోదమా - అడ్డుగా వచ్చు వైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదము
1)
రారాజు సైన్యమందు జేరను - ఆ రాజు దివ్య సేవచేయను
యేసురాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను
|| యేసు ||
2)
విశ్వాస కవచమును ధరించుచు - ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని బొందుచున్న వారమై
యేసుతో ఠీవిగాను వెడలను
|| యేసు ||
3)
శోధనలు మనలజుట్టివచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా
భయము లేదు మనకిక - ప్రభువు చెంత నుండును
యేసుతో ఠీవిగాను వెడలను
|| యేసు ||
4)
ఓ యువతి యువకులారా జేరుడి - శ్రీ యేసు రాజు వార్త చాటుడి
లోకమంత యేకమై యేసు నాథున్‌ గొల్వను
సాధనంబెవరు నీవు నేనెగా
|| యేసు ||
English   Yesuto Reevigaanu Podamaa
Chorus
Yesuto Theevigaanu Podamaa - Addugaa Vachchu Vairi Gelvanu
Yudhanaadanbuto Bodamu
1)
Raaraaju Sainyamandu Jeranu - Aa Raaju Divya Sevacheyanu
Yesuraaju Mundugaa - Dhvajamu Batti Naduvagaa
Yesuto Theevigaanu Vedalanu
|| Yesu ||
2)
Visvaasa Kavachamunu Dharinchuchu - Aa Raaju Naagnaamadini Nilpuchu
Anudinanbu Saktini Bonduchunna Vaaramai
Yesuto Theevigaanu Vedalanu
|| Yesu ||
3)
Sodhanalu Manalajuttivachchinaa - Saataanu Anbulenni Tagilinaa
Bhayamu Ledu Manakika - Prabhuvu Chenta Nundunu
Yesuto Theevigaanu Vedalanu
|| Yesu ||
4)
O Yuvati Yuvakulaaraa Jerudi - Sree Yesu Raaju Vaarta Chaatudi
Lokamanta Yekamai Yesu Naathun Golvanu
Saadhananbevaru Neevu Nenegaa
|| Yesu ||
Present