Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 49 Old No: 99

కొనియాడి పాడి కీర్తించి

Koniyaadi Paadi Keertimchi

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   కొనియాడి పాడి కీర్తించి
పల్లవి
కొనియాడి - పాడి కీర్తించి - వర్ణించెద నిను - నా ప్రభువా
1)
పరిశుద్ధుడవు - నీతిమంతుడవు - పాపపు వస్త్రము - మార్చినదేవ
ప్రాపుగ రక్షణ - వస్త్రమిచ్చితివి
పొగడెద నిన్ను ధవళవర్ణుడా
|| కొని ||
2)
తూర్పుజ్ఞానులు - నీ కర్పించిరి - బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను - నీ ఘనవిజయము
భజియించెద - నిన్ను రత్న వర్ణుడా
|| కొని ||
3)
గుర్తించెదనిన్ను - ఘనముగ నేను-ఘనుడా నాకు - ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా
పరికించి నిన్ను పాడి స్తుతించెద
|| కొని ||
4)
ఆరాధించెద - ప్రభువా దేవా - ఆత్మతోను - సత్యముతోను
తిరిగిరానై యున్న ప్రభువా
స్తుతియు ఘనత - మహిమయు నీకే
|| కొని ||
English   Koniyaadi Paadi Keertimchi
Chorus
Koniyaadi - Paadi Keertinchi - Varnincheda Ninu - Naa Prabhuvaa
1)
Parisuddhudavu - Neetimantudavu - Paapapu Vastramu - Maarchinadeva
Praapuga Rakshana - Vastramichchitivi
Pogadeda Ninnu Dhavalavarnudaa
|| Koni ||
2)
Toorpugnaanulu - Nee Karpinchiri - Bangaaru Saanbraani Bolamu
Telupabadenu - Nee Ghanavijayamu
Bhajiyincheda - Ninnu Ratna Varnudaa
|| Koni ||
3)
Gurtinchedaninnu - Ghanamuga Nenu-Ghanudaa Naaku - Prabhudavu Neeve
Padivelalo Naa Priyudagu Prabhuvaa
Parikinchi Ninnu Paadi Sthuthincheda
|| Koni ||
4)
Aaraadhincheda - Prabhuvaa Devaa - Aatmatonu - Satyamutonu
Tirigiraanai Yunna Prabhuvaa
Sthuthiyu Ghanata - Mahimayu Neeke
|| Koni ||
Present