తెలుగు శ్రుతి చేసి నే పాడనా
పల్లవిశృతి చేసి నే పాడనా స్తోత్రగీతం - భజియించి నే పొగడనా స్వామి
హల్లెలూయా\... హల్లెలూయా\...
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1)దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవే గదా
జలప్రళయములో నోవాను కాచిన - బలవంతుడవు నీవే కదా
నీవే కదా.. నీవే కదా.. నీవే కదా
|| హల్లె ||
2)సమరయ స్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా
పాపులకొరకై ప్రాణము నిచ్చిన - కరుణామయుడవు నీవే కదా
నీవే కదా\... నీవే కదా.. నీవే కదా
|| హల్లె ||
English Sruti Chesi Ne Paadanaa
ChorusSruti Chesi Ne Paadanaa Stotrageetan - Bhajiyinchi Ne Pogadanaa Svaami
Hallelooyaa\... Hallelooyaa\...
Hallelooyaa Hallelooyaa Hallelooyaa
1)Daaniyelunu Sinhapu Bonulo - Kaapaadinadi Neeve Gadaa
Jalapralayamulo Novaanu Kaachina - Balavantudavu Neeve Kadaa
Neeve Kadaa.. Neeve Kadaa.. Neeve Kadaa
|| Halle ||
2)Samaraya Sreeni Karunato Brochina - Sachcharitudavu Neeve Kadaa
Paapulakorakai Praanamu Nichchina - Karunaamayudavu Neeve Kadaa
Neeve Kadaa\... Neeve Kadaa.. Neeve Kadaa
|| Halle ||