తెలుగు కరుణామయుడా పరలోక
పల్లవికరుణామయుడా పరలోక రాజా - నిత్య నివాసి నిర్మల హృదయుడా
నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు ప్రభువ నీకే స్తోత్రములు
1)గడచిన దినములన్ని కాపాడినావు - కృపాక్షేమములే నా వెంటవుంచావు
విడువక నా యెడల కృప చూపినావు
విడువను యేసయ్య మరువను నీ ప్రేమ
|| నీకే ||
2)శోధనలెన్నో నా చుట్టు కమ్మిన - వేదనలెన్నో కలిగిన వేళళ్లో
సహించె శక్తి నాకిచ్చినావు
నీ సేవలో నన్ను నడిపించినావు (2)
|| నీకే ||
3)నూతన యుగములోన నన్ను నిలిపినావు - నూతన ఆత్మతో నను నింపు దేవా
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ ప్రేమ
ప్రాణము పోయే వరకు - ప్రకటింతు నీ వార్త
|| నీకే ||
English Karunamaayudaa Paraloka
ChorusKarunaamayudaa Paraloka Raajaa - Nitya Nivaasi Nirmala Hrudayudaa
Neeke Stotramulu Devaa Neeke Stotramulu
Neeke Stotramulu Prabhuva Neeke Stotramulu
1)Gadachina Dinamulanni Kaapaadinaavu - Krupaakshemamule Naa
Ventavunchaavu
Viduvaka Naa Yedala Krupa Choopinaavu
Viduvanu Yesayya Maruvanu Nee Prema
|| Neeke ||
2)Sodhanalenno Naa Chuttu Kammina - Vedanalenno Kaligina Velallo
Sahinche Sakti Naakichchinaavu
Nee Sevalo Nannu Nadipinchinaavu (2)
|| Neeke ||
3)Nootana Yugamulona Nannu Nilipinaavu - Nootana Aatmato Nanu Ninpu Devaa
Nityamu Sevalo Paulu Vale Parugetti
Praanamu Poye Varaku Prakatintu Nee Prema
Praanamu Poye Varaku - Prakatintu Nee Vaarta
|| Neeke ||