తెలుగు స్తుతియించెదన్ నిను
పల్లవిస్తుతియించెదన్ - నిను స్తుతియించెదన్
హల్లెలూయ గానాలతో - యేసయ్యా నిను స్తుతియించెదన్
1)పాపములో పడియున్న నన్ను - నీవె చూసినావు
ప్రేమతో కరుణించి నను కాపాడి
నీ దయతో నన్ను రక్షించినావు
|| స్తు ||
2)దాహముతో తపియించు నాకు - ఆత్మను దయచేసినావు (2)
దయతో కరుణించి జీవము నిచ్చి - నీ కృపతో నన్ను నడిపించినావు
|| స్తు ||
English Stuthiyinchedan Ninu
ChorusSthuthiyinchedan - Ninu Sthuthiyinchedan
Hallelooya Gaanaalato - Yesayyaa Ninu Sthuthiyinchedan
1)Paapamulo Padiyunna Nannu - Neeve Choosinaavu
Premato Karuninchi Nanu Kaapaadi
Nee Dayato Nannu Rakshinchinaavu
|| Stu ||
2)Daahamuto Tapiyinchu Naaku - Aatmanu Dayachesinaavu (2)
Dayato Karuninchi Jeevamu Nichchi - Nee Krupato Nannu Nadipinchinaavu
|| Stu ||