Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 484 Old No: 717

కృప గల దేవా కలువరి నాధా

Krupa Gala Devaa Kaluvari Naadhaa

Open in Word & Worship App
తెలుగు   కృప గల దేవా కలువరి నాధా
పల్లవి
కృపగల దేవా కలువరి నాధా - కొనియాడెద నీ ఘననామం
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1)
సిలువ సితార - నేచేబూని - కలువరి ప్రేమనే
గానము చేసెద - సిలువలో పాపికి రక్షణ
కలదని - సిలువే నా జీవిత విలువ నీ
2)
మహిమతో నీవు విచ్చేయువేళ - కడబూర
మ్రోగగా నినుసంధింతును రెప్పపాటులో
మార్పునొందెదను అక్షయ రూపమునే దాల్తును
3)
మంటి ఘటమునగు నా యందు నీదు మహిమై
శ్వరము నింపినదేవా - నాలో ప్రవహించె
నీ జీవజలముచే నీ సాక్షిగ ధర జీవించెదా
English   Krupa Gala Devaa Kaluvari Naadhaa
Chorus
Krupagala Devaa Kaluvari Naadhaa - Koniyaadeda Nee Ghananaamam
Hallelooya - Hallelooya Hallelooya Hallelooya
1)
Siluva Sitaara - Nechebooni - Kaluvari Premane
Gaanamu Cheseda - Siluvalo Paapiki Rakshana
Kaladani - Siluve Naa Jeevita Viluva Nee
2)
Mahimato Neevu Vichcheyuvela - Kadaboora
Mrogagaa Ninusandhintunu Reppapaatulo
Maarpunondedanu Akshaya Roopamune Daaltunu
3)
Manti Ghatamunagu Naa Yandu Needu Mahimai
Svaramu Ninpinadevaa - Naalo Pravahinche
Nee Jeevajalamuche Nee Saakshiga Dhara Jeevinchedaa
Present