తెలుగు ప్రతి సమయములో
పల్లవిప్రతి సమయములో - ప్రతి హృదయములో
నీవే మా గానము యేసు నీవే మా ధ్యానము
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
స్తోత్రము నే చేసెదా - దేవా నీ స్తుతినే పాడెదా
దేవా నీ స్తుతినే పాడెదా
1)దివి దూతాలి కొలిచే ప్రభువా ఉన్నత స్థలములో నీకే మహిమా
కడు రమ్యములు నీ ధ్యానములు - గొప్పదైనది నీ మహిమా
మహా ప్రభు (2) హల్లెలూయ
|| ప్రతి ||
2)పరిశుద్ధ ప్రజలుచేసే ప్రార్థనలు నిరతము వినెడి పావన ప్రభువా
మరువలేను నీ ఘన ప్రేమా గొప్పదైనది నీదు కృపా మహా ప్రభో
హల్లెలూయా
|| ప్రతి ||
English Prati Samayamulo
ChorusPrati Samayamulo - Prati Hrudayamulo
Neeve Maa Gaanamu Yesu Neeve Maa Dhyaanamu
Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa
Stotramu Ne Chesedaa - Devaa Nee Sthuthine Paadedaa
Devaa Nee Sthuthine Paadedaa
1)Divi Dootaali Koliche Prabhuvaa Unnata Sthalamulo Neeke Mahimaa
Kadu Ramyamulu Nee Dhyaanamulu - Goppadainadi Nee Mahimaa
Mahaa Prabhu (2) Hallelooya
|| Prati ||
2)Parisudha Prajaluchese Praarthanalu Niratamu Vinedi Paavana Prabhuvaa
Maruvalenu Nee Ghana Premaa Goppadainadi Needu Krupaa Mahaa Prabho
Hallelooyaa
|| Prati ||