తెలుగు హల్లేలూయా పాటలతో
పల్లవిహల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో
కృపాయుండా నీ మేలులన్ని స్మరించి స్తుతింతును
1)నే అరణ్య యానములో నిను పలుమారులు విసిగించిన
కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నను మరువక
మన్నాను నా కిచ్చితివే
2)మలినంబైన వలువలతో నేనీ యెదుట నిలుచుండగా
కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్తములతో
నన్నలంకరించితివి
3)నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముచే
పక్షిరాజు యౌవ్వనము వలె నా బలము నూతనము జేసితివి నను
పైకెగుర జేసితివి
English Halleluyaa Paalatato
ChorusHallelooya Paatalato Aananda Geetaalato
Krupaayundaa Nee Melulanni Smarinchi Sthuthintunu
1)Ne Aranya Yaanamulo Ninu Palumaarulu Visiginchina
Kopinchuchune Vaatsalyamu Choopi Anudinamu Nanu Maruvaka
Mannaanu Naa Kichchitive
2)Malinanbaina Valuvalato Nenee Yeduta Niluchundagaa
Krupato Naa Neramulanu Kshaminchi Parisudha Vastamulato
Nannalankarinchitivi
3)Ne Krngina Velalalo Nee Abhisheka Tailamuche
Pakshiraaju Yauvvanamu Vale Naa Balamu Nootanamu Jesitivi Nanu
Paikegura Jesitivi