Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 481 Old No: 705

పూర్ణ హృదయముతో

Poorna Hrudayamuto

Open in Word & Worship App
తెలుగు   పూర్ణ హృదయముతో
పల్లవి
పూర్ణ హృదయముతో - పరిపూర్ణుడా యేసు
కృతజ్ఞతాస్తుతులను నీకు - ఉత్సాహంతో చెల్లించెదను
1)
కృపాసత్య సంపూర్ణుడానీ - కృపలను కొనియాడెదన్‌
ప్రభావము గల దేవా - అభయంబు నీవే ప్రభువా (2)
2)
ప్రాణ ప్రియుడవు నీవు - శరణు వేడగశ్రమలో
ప్రాణమునకు త్రాణ నిచ్చి - కరుణతో ధైర్యపరచితిని
3)
ఆపదలో చిక్కుపడిన - కాపాడెదవు నీ భక్తులను
ఆపద్భాంధవ యేసు - ఉపకారివి నీ వందరికి
4)
నా పక్షమున కార్యమున్‌ - సఫలము చేయుము దేవా
నా పక్షమున నీవుండ - సంక్షేమము కలుగును ప్రభువా
5)
లావణ్యమూర్తి యేసు - లక్ష్య పెట్టెదవు దీనులను
లాగివేతువు గర్విష్టులన్‌ - లోన చేర్చుకొందువు నీ ప్రియులన్‌
English   Poorna Hrudayamuto
Chorus
Poorna Hrudayamuto - Paripoornudaa Yesu
Krutagnaataastutulanu Neeku - Utsaahanto Chellinchedanu
1)
Krupaasatya Sanpoornudaanee - Krupalanu Koniyaadedan
Prabhaavamu Gala Devaa - Abhayanbu Neeve Prabhuvaa (2)
2)
Praana Priyudavu Neevu - Saranu Vedagasramalo
Praanamunaku Traana Nichchi - Karunato Dhairyaparachitini
3)
Aapadalo Chikkupadina - Kaapaadedavu Nee Bhaktulanu
Aapadbhaandhava Yesu - Upakaarivi Nee Vandariki
4)
Naa Pakshamuna Kaaryamun - Saphalamu Cheyumu Devaa
Naa Pakshamuna Neevunda - Sankshemamu Kalugunu Prabhuvaa
5)
Laavanyamoorti Yesu - Lakshya Pettedavu Deenulanu
Laagivetuvu Garvishtulan - Lona Cherchukonduvu Nee Priyulan
Present