తెలుగు ప్రభువగు యెహోవాయే
పల్లవిప్రభువగు యెహోవాయే నాకు బలము
చేసెను నా కాళ్ళను లేడి కాళ్ళవలె
నడుపును నన్ను ఉన్నత స్థలములలో
1)అంజూరపు చెట్లు పూయకున్నను ద్రాక్షచెట్లు ఫలమీయకున్నను (2)
ఆనదించెదను యెహోవాయందే సంతోషించెదను, నా రక్షణ
కర్తయందే నా \...\...\... రక్షణ కర్తయందే సంతోషించెదను
|| ప్రభు ||
2)ఒలీవ చెట్లు పూయకున్నను చేనిలో పైరు పంటకు రాకున్నను (2)
ఆనందించెదను యోహోవా యందే సంతోషించెదను
నా రక్షణ కర్తయందే, నా \...\...\... రక్షణ కర్తయందే
|| ప్రభు ||
3)గొఱ్ఱెలు దొడ్డిలో లేకున్నను సాలలో పశువులు లేకున్నను (2)
ఆనందించెదను యెహోవా యందే సంతోషించెదను
నా రక్షణ కర్తయందే నా \...\...\... రక్షణ కర్తయందే
|| ప్రభు ||
English Prabhuvagu Yehovaye
ChorusPrabhuvagu Yehovaaye Naaku Balamu
Chesenu Naa Kaallanu Ledi Kaallavale
Nadupunu Nannu Unnata Sthalamulalo
1)Anjoorapu Chetlu Pooyakunnanu Draakshachetlu Phalameeyakunnanu (2)
Aanadinchedanu Yehovaayande Santoshinchedanu, Naa Rakshana
Kartayande Naa \...\...\... Rakshana Kartayande Santoshinchedanu
|| Prabhu ||
2)Oleeva Chetlu Pooyakunnanu Chenilo Pairu Pantaku Raakunnanu (2)
Aanandinchedanu Yohovaa Yande Santoshinchedanu
Naa Rakshana Kartayande, Naa \...\...\... Rakshana Kartayande
|| Prabhu ||
3)Gorrelu Doddilo Lekunnanu Saalalo Pasuvulu Lekunnanu (2)
Aanandinchedanu Yehovaa Yande Santoshinchedanu
Naa Rakshana Kartayande Naa \...\...\... Rakshana Kartayande
|| Prabhu ||