తెలుగు స్తుతియించు ప్రియుడా
పల్లవిస్తుతియించు ప్రియుడా - సదా యేసుని
ఓ ప్రియుడా సదా యేసుని
1)నరకము నుండి - నను రక్షించి - పరలోకములో చేర్చుకున్నాడు
ఆనంద జలనిధి నానందించి - కొనియాడు సదా యేసుని
|| ఆనంద ||
2)సార్వత్రికాధి - కారి యేసు - నా రక్షణకై - నిరు పేదయాయె
|| ఆనంద ||
3)పాపదండన - భయమునుబాపి - పరమానందము- మనకొసగెను
|| ఆనంద ||
4)మన ప్రియయేసు - వచ్చుచున్నాడు
మహిమశరీరము - మనకొసగును
|| ఆనంద ||
English Sthuthiyimchu Priyudaa
ChorusSthuthiyinchu Priyudaa - Sadaa Yesuni
O Priyudaa Sadaa Yesuni
1)Narakamu Nundi - Nanu Rakshinchi - Paralokamulo Cherchukunnaadu
Aananda Jalanidhi Naanandinchi - Koniyaadu Sadaa Yesuni
|| Aananda ||
2)Saarvatrikaadhi - Kaari Yesu - Naa Rakshanakai - Niru Pedayaaye
|| Aananda ||
3)Paapadandana - Bhayamunubaapi - Paramaanandamu- Manakosagenu
|| Aananda ||
4)Mana Priyayesu - Vachchuchunnaadu
Mahimasareeramu - Manakosagunu
|| Aananda ||