Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 479 Old No: 544

ఆనందం ఆనందం

Aanandom Aanandom

Open in Word & Worship App
తెలుగు   ఆనందం ఆనందం
పల్లవి
ఆనందం - ఆనందం దినం దినం ఆనందం
యేసు రాజు నా స్వంతమాయెను
ఈ లోకమందు స్వంత వాడాయెనే - నా మదిలో స్వంతమాయెను
ఆ\... ఆనందమే \...పరమానందమే - ఇది నా గొప్ప భాగ్యమే
ఈ లోకమందు స్వంత వాడాయెనే - నా మదిలో స్వంతమాయెనే
1)
ఏ స్థితిలోనైన ప్రభు ప్రేమించెను - నన్ను విడువక కాపాడును
నన్ను నమ్మి ఇచ్చిన - వాగ్ధానము యేసు వచ్చు వరకు
కాచుకొందును
|| ఆ ||
2)
తొలి బాల్య వయసులో నన్ను గుర్తించాడు
దూరం పోయిన కనుగొన్నాడు
తన ప్రాణమును నా కర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను
|| ఆ ||
3)
ప్రభు వచ్చు దినమున తన చేయి చాపి - ప్రేమతో పిలచి - చేర్చుకొనును
తన సుఖమందు అచటాయనతో - ఆడిపాడి - స్తుతించెదను
|| ఆ ||
English   Aanandom Aanandom
Chorus
Aanandan - Aanandan Dinan Dinan Aanandam
Yesu Raaju Naa Svantamaayenu
Ee Lokamandu Svanta Vaadaayene - Naa Madilo Svantamaayenu
Aa\... Aanandame \...Paramaanandame - Idi Naa Goppa Bhaagyame
Ee Lokamandu Svanta Vaadaayene - Naa Madilo Svantamaayene
1)
e Sthitilonaina Prabhu Preminchenu - Nannu Viduvaka Kaapaadunu
Nannu Nammi Ichchina - Vaagdhaanamu Yesu Vachchu Varaku
Kaachukondunu
|| Aa ||
2)
Toli Baalya Vayasulo Nannu Gurtinchaadu
Dooran Poyina Kanugonnaadu
Tana Praanamunu Naa Karpinchi Jeevan Pondukonumani Cheppenu
|| Aa ||
3)
Prabhu Vachchu Dinamuna Tana Cheyi Chaapi - Premato Pilachi -
Cherchukonunu
Tana Sukhamandu Achataayanato - Aadipaadi - Sthuthinchedanu
|| Aa ||
Present