Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 477 Old No: 433

యెహోవాయందానందమే

Yehovayandanandame

Open in Word & Worship App
తెలుగు   యెహోవాయందానందమే
పల్లవి
యెహోవాయందానందమే మహాబలము మీకు\nఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా
1)
నీరు కట్టిన తోటవలె - నీటి ఊటవలె నుండెదవు
|| ఆన ||
2)
నీ దేవుడే నిన్ను తృప్తిచేసి - నీ ఎముకలను బలపరచును
|| ఆన ||
3)
ఉన్నతలోకాన మీ పేరు - ఉన్నదనుటే మన సంతోషము
|| ఆన ||
4)
ఆనంద మొందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు
|| ఆన ||
5)
దేవుని చిత్తమునుచేయుట - జీవార్ధమగు మన సంతోషము
|| ఆన ||
6)
సంపూర్ణముగ మన సంతోషము సొంపుగ యేసునిలో నున్నది
|| ఆన ||
7)
వేడిన దొరకు నేడే మీకు - నిండైన సకల సంతోషము
|| ఆన ||
8)
జీవ జలముల బుగ్గలకు - దేవుడే నిన్ను నడుపును
|| ఆన ||
9)
కన్నుల నుండి తుడుచును - కన్నతండ్రి వలె కన్నీటిని
|| ఆన ||
English   Yehovayandanandame
Chorus
Yehovaayandaanandame Mahaabalamu Meeku\\nEe Dinamu Sudinamu Aanandamu Prabhuni Janamaa
1)
Neeru Kattina Totavale - Neeti Ootavale Nundedavu
|| Aana ||
2)
Nee Devude Ninnu Truptichesi - Nee Emukalanu Balaparachunu
|| Aana ||
3)
Unnatalokaana Mee Peru - Unnadanute Mana Santoshamu
|| Aana ||
4)
Aananda Mondumu Yehovaalo Aayane Teerchunu Nee Vaanchalu
|| Aana ||
5)
Devuni Chittamunucheyuta - Jeevaardhamagu Mana Santoshamu
|| Aana ||
6)
Sanpoornamuga Mana Santoshamu Sonpuga Yesunilo Nunnadi
|| Aana ||
7)
Vedina Doraku Nede Meeku - Nindaina Sakala Santoshamu
|| Aana ||
8)
Jeeva Jalamula Buggalaku - Devude Ninnu Nadupunu
|| Aana ||
9)
Kannula Nundi Tuduchunu - Kannatandri Vale Kanneetini
|| Aana ||
Present