తెలుగు ప్రభువా గురియొద్దకే
పల్లవిప్రభువా గురి యొద్దకే - పరుగెత్తుచున్నాను నేను
ఉన్నత పిలుపునకు కలుగు - బహుమానము పొందవలెనని
1)ఏవేవి లాభకరములై యుండెనో - వాటిని క్రీస్తు నిమిత్తం
నష్టముగా నెంచుకొని - ముందుకే సాగుచున్నాను
|| ప్రభువా ||
2)క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును
ఎరిగి ఆయన శ్రమలలో - పాలివాడనగుదున్
|| ప్రభువా ||
3)క్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన - జ్ఞానము నిమిత్తము
సమస్తమును నష్టముగా - ఎంచుకొనుచున్నాను
|| ప్రభువా ||
4)వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై
వేగిర పడుచు ధైర్యముగా - ముందుకే సాగుచున్నాను
|| ప్రభువా ||
English Prabhuvaa Guriyoddake
ChorusPrabhuvaa Guri Yoddake - Parugettuchunnaanu Nenu
Unnata Pilupunaku Kalugu - Bahumaanamu Pondavalenani
1)evevi Laabhakaramulai Yundeno - Vaatini Kreestu Nimittam
Nashtamugaa Nenchukoni - Munduke Saaguchunnaanu
|| Prabhuvaa ||
2)Kreestunu Sanpaadinchukoni - Tana Punarutthaana Balamunu
Erigi Aayana Sramalalo - Paalivaadanagudun
|| Prabhuvaa ||
3)Kreestunu Goorchina Atisreshthamaina - Gnaanamu Nimittamu
Samastamunu Nashtamugaa - Enchukonuchunnaanu
|| Prabhuvaa ||
4)Venuka Nunnavi Marachi - Mundunna Vaati Korakai
Vegira Paduchu Dhairyamugaa - Munduke Saaguchunnaanu
|| Prabhuvaa ||