తెలుగు ఒలీవ గానము
పల్లవిఒలీవ గానము నా ప్రభుని ధ్యానము
యేసునికే అంకితము నా యేసునికే అంకితము
1)నేనైతే దేవుని యింటిలో పచ్చని ఒలీవ చెట్టునైయుందున్
నిత్యము దేవుని కృప యందు నమ్మిక యుంచుచున్నాను
|| ఒలీవ ||
2)దేవుని తోటలో నాటబడితిన్ ఆయనతో వసియింతున్
దేవుని సన్మానించుచు సాక్షిగ యిలలో నిలిచెదను
|| ఒలీవ ||
3)భయభక్తులతో జీవింతును ఆయన త్రోవలో నడిచెదను
బల్ల యొద్దకు నే చేరి ఆరాధింతును నా ప్రభుని
బాధలన్నిటిని మరచి ఆయనను సేవించెదను
|| ఒలీవ ||
English Oleeva Gaanamu
ChorusOleeva Gaanamu Naa Prabhuni Dhyaanamu
Yesunike Ankitamu Naa Yesunike Ankitamu
1)Nenaite Devuni Yintilo Pachchani Oleeva Chettunaiyundun
Nityamu Devuni Krupa Yandu Nammika Yunchuchunnaanu
|| Oleeva ||
2)Devuni Totalo Naatabaditin Aayanato Vasiyintun
Devuni Sanmaaninchuchu Saakshiga Yilalo Nilichedanu
|| Oleeva ||
3)Bhayabhaktulato Jeevintunu Aayana Trovalo Nadichedanu
Balla Yoddaku Ne Cheri Aaraadhintunu Naa Prabhuni
Baadhalannitini Marachi Aayananu Sevinchedanu
|| Oleeva ||